న్యూడ్ ఫొటోతో వార్తలో నిలిచిన నటి,యాంకర్ సునీత

First Published Mar 2, 2021, 8:51 AM IST


ఏదో విధంగా వార్తల్లో ఉండాలనే ఆలచన సెలబ్రెటీలలో ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. అందుకు పెరిగిన పోటీ వాతావరణం ఓ కారణం అయితే, కుటుంబ పరంగా వదులుతున్న కట్టుబాట్లు మరో కారణం. ఎప్పటికప్పుడు నేను ఉన్నా అని ప్రపంచానికి గుర్తు చేయకపోతే మర్చిపోతారనే భయం సెలబ్రెటీలను వేథిస్తోంది. దాంతో నాలుగు గోడల మధ్యా రహస్యంగా ఉంచుకోవాల్సిన నగ్న శరీరాలను వీధిలో పెడుతున్నారు. సోషల్ మీడియా అందుకు వేదికగా మారుతోంది. ఒకరు ఈ రూట్ లో వెళ్లి సక్సెస్ అయితే మరొకరు మరింత ఉత్సాహంగా ఇదే దారిలో ప్రయాణం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒరిస్సా నటి సునీత గరాబాడు కూడా అదే చేసింది. 

సునీత గా ఆమె పేరు చెప్తే జనాలకు తెలియదు కానీ ...2016లో నాగ్‌పూర్‌లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌కు యాంకర్‌గా వ్యవహరించిన సునీత అంటే గుర్తు పట్టేస్తారు.
undefined
ఆ ఈవెంట్ తర్వాత ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒడిశాకు చెందిన ఈ భామ మోడల్‌గా, యాంకర్, నటిగా రాణిస్తూ దూసుకువెళ్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.
undefined
హాకీ చాంఫియన్స్ ట్రోఫి, హాకీ ఇండియన్ లీగ్‌ మ్యాచ్‌లకు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరించిన సునీత కొన్ని ఒడియా సినిమాల్లో, టీవీ సీరియల్స్ కూడా నటించి పేరు తెచ్చుకున్నారు.
undefined
సునీత ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ తో సోషల్ మీడియాతో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె అభిమానులు సైతం ఆమె ఫొటోలకు తగ్గ కామెంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తూంటారు.
undefined
ఆ క్రమంలో తాజాగా ఈమె షేర్ చేసిన బోల్డ్ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఒంటిపై బట్టలు లేకుండా.. తన అందాలను చేతులతో కవర్ చేస్తూ.. సునీత ఫొటోకు పోజు ఇవ్వటం జనాలకు తెగ నచ్చేసింది.
undefined
ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఆ ఫొటోకు రెస్పాన్స్ రకరకాలు గా వస్తోంది. ఎప్పటిలాగే ఈ ఫొటో చూసిన కొందరు మెచ్చకుంటూ కామెంట్స్ పెడుతున్నారు... మరికొందరు మాత్రం ఇలాంటి ఫొటోలు షేర్ చేయటం ఏమిటి అంటూ విమర్శల బాణాలు విసురుతున్నారు.
undefined
అయితే సునీత ఎప్పుడూ తన గురించి ఎవరేమన్నా పట్టించుకోదు. కామెంట్స్ ని ఎంజాయ్ చేస్తానని గతంలో ఓ ఇంటర్వూలో చెప్పింది. దాంతో వాటికి రిప్లై ఇచ్చే పోగ్రాం ఏదీ పెట్టుకోలేదు.
undefined
గతంలోనూ సునీత సెమీ న్యూడ్ ఫొటోలు షేర్ చేసిన హిస్టరీ ఉంది. కాబట్టి చాలా మంది లైట్ అంటున్నారు. అయినా అందాలు ఉన్నది ప్రదర్శించటానికే కదా అంటున్నారు.
undefined
ఈ ఫొటోలు షేర్ చేయటం వెనక కారణం ఆమె కెరీర్ ని బలపరచయమే అంటారు ఆమె శ్రేయాభిలాషులు. తనకంటూ ప్రత్యేకమన గుర్తింపు రావాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయాల్సిందే అంటారు.
undefined
సునీతకు అందాలే ఎస్సెట్ కాబట్టి వాటిని ప్రదర్శింటంలో తప్పేమి లేదనేది మరికొందరు వాదన. ఎవరేమన్నా అల్టిమేట్ గా అందాల ప్రదర్శనే జరుగుతుందనేది నిజం.
undefined
టీవీల్లో ఆమె నటించే పాత్రలు సైతం ఇలాంటి గ్లామర్ ఉన్నవే. కాబట్టి ఆ క్యారక్టర్స్ కు క్రేజ్ తేవాలంటే ఇలాంటివి అఫ్పుడప్పుడూ వదలాల్సిందే అంటున్నారు టీవీ జనం.
undefined
సునీత కేవలం తను చేస్తున్న ఒరిస్సా సీరియల్స్ మాత్రమే కాకుండా సౌత్ లో సినిమాలు అందిపుచ్చుకోవాలనే ఆలోచన కూడా ఉందిట. ఎవరైనా ప్రయత్నం చేస్తారేమో చూడాలి.
undefined
నాలుగు గోడల మధ్యా రహస్యంగా ఉంచుకోవాల్సిన నగ్న శరీరాలను సోషల్ మీడియా వీధిలో పెడుతున్నారు. ఇప్పటికే కొందరు ఈ రూట్ లో వెళ్లి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఒరిస్సా నటి సునీత గరాబాడు కూడా అదే చేసింది.
undefined
click me!