బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన నిక్కీ తంబోలి తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితమే. ఆమె బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ మూవీ `చీకటి గదిలో చితక్కొట్టుడు` మూవీలో నటించింది. ఇందులో బోల్డ్ రోల్‌లో మెరిసింది. గ్లామర్‌కి గేట్లు ఎత్తేసి షాకిచ్చింది. తొలి చిత్రంతోనే తన విశ్వరూపం చూపించింది.
ఆ తర్వాత కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి `కాంచన3`లో నటించింది. ఇందులోనూ ఈ బ్యూటీకి మంచి పాత్రనే దక్కింది. అదే ఏడాది `తిప్పరమీసం` చిత్రంలో శ్రీవిష్ణుతో జోడీ కట్టింది. తనవంతుగా మెప్పించే ప్రయత్నం చేసింది. కాస్త ఫన్, కాస్త గ్లామరస్ గా మెరిసింది. ఈ సినిమా పరాజయం చెందడంతో నిక్కీకి పెద్దగా పేరురాలేదు. దీంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు లేవు.
దీంతో బిగ్ బాస్‌ని నమ్ముకుంది. ఆమె `బిగ్ బాస్ ఓటీటీ`లో పాల్గొంది. అలాగే బిగ్ బాస్ 14వ సీజన్‌లోనూ మెరిసింది. హిందీలో ప్రసారమైన ఈ షోలో ఏకంగా సెకండ్ రన్నరప్ గా నిలవడం విశేషం. ఇది బాలీవుడ్‌లో బూస్ట్ ఇచ్చినా, అవకాశాలు తేలేకపోతుంది. దీంతో సోషల్ మీడియాని నమ్ముకుంది నిక్కీ తంబోలి.
గ్లామర్ షోతో మంటలు పుట్టిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మైండ్ బ్లాక్ అయ్యే పోజులిచ్చింది. బ్లౌజ్ వేసుకోకుండా బ్రా అందాలు చూపించింది. మరోవైపు తీగలాంటి నడుముని విల్లులా వంచి వయ్యారాలు ఒలకబోసింది. కుర్రాళ్ల హృదయాలను గల్లంతు చేస్తుంది. తన సన్నని నడుముపై చుక్కలాంటి నాభి అందాన్ని చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది.
నిక్కీ తంబోలిని ఇలా చూస్తే మాత్రం కుర్రకారుకి పిచ్చెక్కిపోవాల్సిందే. బాడీలో హీటు జనరేట్ కావాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఈ అమ్మడు రాజేస్తున్న మంటలకు థర్మామీటర్లు పగిలిపోవాల్సిందే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ నయా సెక్సీ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇందులో ఆమె తన ఫోటోలు పోస్ట్ చేస్తూ మీకు నచ్చిన విధంగా కామెంట్లు చేసుకోమని పేర్కొనడం విశేషం.
నిక్కీ తంబోలి.. హీరోయిన్‌గా కెరీర్ స్ట్రగులింగ్‌లోనే సాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు, తమిళం,హిందీలో గానీ సినిమాలు లేవు. మరోవైపు బుల్లితెరపై ఫోకస్ పెడుతుంది. టీవీ షోస్‌ని నమ్ముకుంటుంది. పెద్ద తెరపై సక్సెస్ కాలేని నేపథ్యంలో బుల్లితెరని ఏలేందుకు ప్రయత్నిస్తుందీ సెక్సీ బ్యూటీ.
Image: Nikki Tamboli Instagram
దీనికితోడు గ్లామర్ విస్పోటనంతో నెటిజన్లకి మైండ్ బ్లాక్ చేస్తుంది. తనని గ్లామర్ డాల్‌గా మరింతగా ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నెటిజన్లకి గ్యాప్ లేకుండా అందాల విందు వడ్డిస్తూ తన చుట్టూతిప్పుకుంటుంది నిక్కీ.