పెళ్ళి తర్వాత నిహారికా-చైతన్యల ఫస్ట్ ఫోటో.. వాహ్‌ అనాల్సిందే!

First Published Dec 10, 2020, 3:52 PM IST

మెగా డాటర్‌, నాగబాబు కుమార్తె నిహారి వివాహం చైతన్యతో బుధవారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌కి చెందిన ఉదయ్‌ ఫ్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఈవెంట్‌ తరహాలో జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ, బంధుమిత్రులు కొద్ది మంది పాల్గొన్నారు. ఆ తర్వాత తాజాగా నిహారికా, చైతన్య ఫస్ట్ ఫోటోకి పోజిచ్చారు. 
 

కనీవినీ ఎరుగని రీతిలో, అబ్బురపరిచేలా ఈ మెగా ఈవెంట్‌ జరిగింది. నిహారిక, చైతన్య ఎంతో సంతోషంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
undefined
తాజాగా పెళ్ళి తర్వాత నూతన వధువరులు ఓ ఫోటో దిగి సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.
undefined
అల్లు అర్జున్‌ కుమార్తె అల్లు అర్హాతో కలిసి నిస్‌చే ఫోటోలకు పోజిచ్చారు.
undefined
కొత్త జోడీ వైట్‌ డ్రెస్సులో మెరిసిపోతున్నారు.
undefined
ఇద్దరిలోనూ పెళ్లితో వచ్చిన సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నిహారికలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది.
undefined
మరోవైపు రాత్రి జరిగిన పెళ్ళి వేడుక సందర్భంగా మెగా ఫ్యామిలీ హీరోలు సందడి చేశారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌తేజ్‌, రామ్‌చరణ్‌, సాయితేజ్‌ వంటి వారంతా పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.
undefined
మరోవైపు ఫోటోషూట్‌లతో రెచ్చిపోయారు మెగా హీరోలు. అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి స్పెషల్‌ ఫోటోలకు పోజిచ్చారు.
undefined
వీరి పెయిర్‌తోపాటు వీరి ఫోటోస్‌ హైలైట్‌గా నిలిచాయి.
undefined
undefined
మరోవైపు తాము తక్కువ తినలేదని నిరూపించుకున్నారు రామ్‌చరణ్‌, ఉపాసన
undefined
వీరిద్దరు వైట్‌ రాయల్‌ డ్రెస్‌లో మెరిసిసోయారు.
undefined
చెర్రీ, ఉపాసన జోడీ కనువిందుగా ఉంది.
undefined
మరోవైపు డిజైనింగ్‌ శారీలో ఉపాసన మెస్మరైజ్‌ చేసింది.
undefined
ప్యాలెస్‌లో రాయల్‌ లుక్‌లో చెర్రీ, ఉపాసన కనువిందు చేస్తున్నారు.
undefined
పెళ్ళికి ముందు చైతన్య, నిహారిక ఫోటోలకు పోజుచ్చిన దృశ్యం.
undefined
మరికొన్ని నిహారిక మ్యారేజ్‌ ఫోటోస్‌
undefined
మరికొన్ని నిహారిక మ్యారేజ్‌ ఫోటోస్‌
undefined
మరికొన్ని నిహారిక మ్యారేజ్‌ ఫోటోస్‌
undefined
మరికొన్ని నిహారిక మ్యారేజ్‌ ఫోటోస్‌
undefined
click me!