బటన్స్ ఓపెన్ చేసి దోబూచులాడుతున్న పరువాలు చూపిస్తున్న రాంచరణ్ హీరోయిన్.. రెడ్ హాట్ ఫోజులు వైరల్

First Published Sep 15, 2022, 2:11 PM IST

హాట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ.

హాట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు. 

చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు క్రేజ్ వచ్చింది.స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాలతో నేహా శర్మ యువతని కట్టి పడేసింది. 

కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది. కానీ నేహా శర్మకి గ్లామర్ పరంగా ఇప్పటికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 

ఆఫర్స్ కరువు కావడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. చిరుత సూపర్ హిట్. పైగా నేహా శర్మ గ్లామర్ క్వీన్. అయినా ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రాలేదు అనేది పెద్ద మిస్టరీనే. 

ఇక నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది. 

తాజాగా నేహా శర్మ షేర్ చేసిన ఫొటోస్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. రెడ్ డ్రెస్ లో రిలాక్స్ అవుతున్నట్లు ఇస్తున్న ఫోజుల్లో నేహా శర్మ స్టన్నింగ్ హాట్ ఫిగర్ తో మైమరిపిస్తోంది. 

ఆమె ధరించిన రెడ్ టాప్ బటన్స్ విప్పేసి.. మతి పోగొట్టే ఎద పరువాలు చూపిస్తూ రచ్చ చేస్తోంది. నేహా శర్మ బొద్దుగా మారుతూ.. హాట్ నెస్ తో రెచ్చగొడుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రస్తుతం నేహా శర్మ 'జోగిరా సారా రా రా' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. అలాగే గ్లామర్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.  

click me!