రెచ్చిపోయిన నందిని రాయ్.. హాట్ థైస్ అందాలతో మతిపోగోట్టే ఫోజులు

First Published Nov 23, 2021, 10:47 AM IST

నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోలో నందిని రాయ్ పాల్గొంది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది.

నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోలో నందిని రాయ్ పాల్గొంది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత నందిని రాయ్ తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. 

బిగ్ బాస్ 2 షోలో Nandini Rai గ్లామర్ పరంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ. మలయాళీ భాషల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది.  

నందిని రాయ్ సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించింది. నందిని రాయ్ కి నటిగా కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉంది. అందుకే ప్రస్తుతం గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో నందిని రాయ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాలు ఆరబోస్తూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. 

వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెరతీసింది. తాజాగా నందిని రాయ్ గ్లామర్ షోలో హద్దులు చెరిపివేస్తూ లైట్ పింక్ డ్రెస్ లో తన థైస్ అందాలని ప్రదర్శించింది. నందిని రాయ్ హాట్ నెస్ కుర్రాళ్లకు పిచ్చెక్కించే విధంగా ఉంది. క్లీవేజ్ అందాలు, థైస్ అందాలని మైండ్ బ్లోయింగ్ అనిపించేలా నందిని ఎక్స్ పోజ్ చేస్తోంది. మరో ఫోటో షూట్ లో వైట్ బికినీ ధరించి హాట్ హాట్ గ్లామర్ ని విందులా వడ్డిస్తోంది. బీచ్ లో చేసిన ఈ ఫోటో షూట్ కూడా టెంపరేచర్ పెంచేసేలా ఉంది. 

ఇటీవల ఓటిటి హవా పెరగడంతో నందిని రాయ్ లాంటి అందాల భామలకు కలసి వస్తోంది. ఓటిటిలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలో నందిని రాయ్ అవకాశాలు అందుకుంటోంది. కొన్ని నెలల క్రితం విడుదలైన 'In the Name Of God' వెబ్ సిరీస్ లో నందిని రాయ్ కీలక పాత్రలో బోల్డ్ రోల్ పోషించింది. 

మోడ్రన్ లుక్ అయినా, ట్రెడిషనల్ లుక్ అయినా నందిని రాయ్ ఆకట్టుకునే అందంతో కనిపిస్తుండడం విశేషం. నందిని రాయ్ కు గుర్తింపు తీసుకునివచ్చేంత స్థాయిలో మంచి చిత్రం ఇంకా పడలేదు. Also Read: 'దంగల్' నటితో అమీర్ ఖాన్ ఎఫైర్, త్వరలో మూడో వివాహం ? షాక్ లో బాలీవుడ్, అసలు నిజం ఇదిగో..

click me!