బ్లూ శారీలో నభా నటేష్.. ఆ నడుము అందాలకు దాసోహమవ్వాల్సిందే!

First Published Aug 12, 2021, 4:48 PM IST

యంగ్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది.

యంగ్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. నభా నటేష్ ప్రస్తుతం నితిన్ కి జోడిగా మ్యాస్ట్రోలొ నటిస్తోంది. 

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు.  సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా. 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో క్రేజ్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది.  

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. 

లేటెస్ట్ గా నభా నటేష్ బ్లూ శారీలో ఫోటో షూట్ చేసింది. శారీ లుక్ లో నభా మతిపోగొడుతోంది. చీరకట్టులో ఆమె నడుము అందాలకు యువత ఫిదా కావాల్సిందే. 

నభా నటేష్ ప్రస్తుతం నితిన్ మ్యాస్ట్రో చిత్ర రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

click me!