టైట్‌ టీషర్ట్ లో ఎద ఎత్తులు చూపిస్తూ మల్లుబ్యూటీ టెంప్టింగ్‌ పోజులు.. జాకెట్‌ లేకుండా ట్రీట్‌ ఇచ్చిందిగా..

First Published Jan 30, 2023, 8:01 AM IST

మల్లు బ్యూటీ మాళవిక మోహనన్‌ గ్లామర్‌ ట్రీట్‌తో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. తాజాగా బోల్డ్ గా ఫోటో షూట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో అభిమానులను అలరిస్తుంది. 
 

మాళవిక మోహనన్‌ కట్టలు తెంచే అందాల విందుకి కేరాఫ్‌. తాజాగా ఈ అందాల భామ వైట్‌ టైట్‌ టీషర్ట్ లో మెరిసింది. బిగువైన టీషర్ట్ ఆమె ఎద అందాలను దాయలేక ఇబ్బంది పడగా, టెంప్టింగ్‌ పోజులతో రచ్చ చేస్తుందీ హాట్‌ బ్యూటీ. 

స్పోర్ట్ ప్యాంట్‌, పింక్‌ షూస్‌ ధరించి కిల్లింగ్‌ స్మైల్‌తో మరింత కట్టిపడేస్తుంది. పింక్‌ షూస్‌పై తన ప్రేమని వ్యక్తం చేస్తూ ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. అవి తెగ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ఈ ఫోటోలపై తమదైన కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 

మాళవిక మోహనన్‌ అంటూ ఆ హాట్ ట్రీట్‌ ఎలా ఉంటుందో తెలిసిందే. బౌండరీలు బ్రేక్‌ చేసి మరీ బ్లాస్టింగ్‌ పోజులిస్తుంది. సెక్సీ హీరోయిన్లలో పోటీ పెడితే ఈ బ్యూటీ ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తుంది. అంతేకాదు అందాలు ఆరబోయడంలో పోటీ పెట్టినా ఈ భామదే మొదటి స్థానం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

గ్లామర్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. నెటిజన్ల కోసం ఆమె హాట్‌ ఫోటో షూట్లుచేస్తూ అలరిస్తుంది.నిత్యం వారిని తన అందంతో ఎంగేజ్‌ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని కూడా పెంచుకుంటుంది. 
 

ఇదిలా ఉంటే ఈ మలయాళ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే ప్రచారం జరిగిన విసయం తెలిసిందే. ప్రభాస్‌తో మారుతి చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలొచ్చాయి. అయితే ఇటీవల దీనిపై మాళవిక స్పందించింది. తెలుగులో సినిమా చేయడంపై రియాక్ట్ అవుతూ ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పింది. ఇదే నిజమైతే మాళవిక రేంజ్‌ మారిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ప్రస్తుతం ఈ బ్యూటీ `క్రిస్టీ` చిత్రంలో నటించింది. ఇటీవల టీజర్ విడుదల కాగా, దీనికి మంచి స్పందన లభించింది. ఇందులో లిప్‌ లాక్‌లతో రెచ్చిపోయింది మాళవిక. ఆమె పాత్ర రొమాంటిక్‌గాఉంటుందని తెలుస్తుంది. ఇంకోవైపు హిందీలోనూ `యుద్ర` అనే సినిమా చేస్తుంది. తమిళంలో `తంగలాన్‌` సినిమాలో నటిస్తుంది. నెమ్మదిగా వరుస అవకాశాలు అందుకుని బిజీ అవుతుంది. 

click me!