ఎర్ర చీరలో మలైకా అందాలు.. మెస్మరైజ్ చేసే హాట్ నెస్, కుర్రాళ్లకు కిక్కు గ్యారెంటీ

First Published Nov 7, 2021, 12:44 PM IST

కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడే అందం ఆమె సొంతం. ఐటెం సాంగ్స్, మతి పోగొట్టే అందాలతో మలైకా అరోరా సూపర్ స్టార్ డం సొంతం చేసుకుంది.

కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడే అందం ఆమె సొంతం. ఐటెం సాంగ్స్, మతి పోగొట్టే అందాలతో మలైకా అరోరా సూపర్ స్టార్ డం సొంతం చేసుకుంది. 47 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తూ అందాల విందు అందిస్తోంది. 

Malaika Arora ఫిట్ నెస్, గ్లామర్ విషయంలోఆమె డెడికేషన్ కి మెచ్చుకోకుండా ఉండలేం. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్. క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది మలైకా. 

తెలుగులో Gabbar Singh చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే. మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన Arjun Kapoor తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

అర్జున్ కపూర్ తో డేటింగ్ మొదలు పెట్టిన తర్వాత మలైకా తన భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చింది. దీనితో ఆమె ఎఫైర్ వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

తాజగా మలైకా అరోరా కలర్ ఫుల్ శారీలో మెరిసింది. ఫోటో షూట్ లో భాగంగా మలైకా అరోరా ఎర్ర చీరలో మెరిసింది. ఎర్ర చీర, గ్రీన్ బ్లౌజ్ లో అదిరే ఫోజుల్లో మలైకా కనువిందు చేస్తోంది. నడుము, ఎద అందాలతో మలైకా కుర్రాళ్లని రెచ్చగొట్టే ఫోజులు ఇస్తోంది. 

ఎలాంటి ట్రెండీ డ్రెస్ లో మలైకా హద్దులు దాటేలా అందాలు ఆరబోస్తుంది. లేటెస్ట్ ఫోటోస్ లో ఆమె దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా వెలిగిపోతోంది. Also read: Bheemla Nayak: 'లాలా భీమ్లా' సాంగ్.. పూనకాలు తెప్పించే బీట్, ఇదిగో లిరికల్ వీడియో

click me!