బిగుతైన దుస్తుల్లో ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న కేతికా శర్మ.. ట్రెడిషనల్ వేర్ లోనూ ఇంత హాట్ గానా?

First Published Oct 8, 2022, 3:49 PM IST

గ్లామర్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) ట్రెడిషనల్ వేర్ లో హాట్ అందాలను ప్రదర్శిస్తూ మతిపొగొడుతోంది. అన్ని యాంగిల్లో గ్లామర్ షోతో ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. గ్లామర్ మెరుపులతో నెటిజన్ల చూపు తనపై పడేలా చేస్తోంది.
 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న హాట్ బ్యూటీ కేతికా శర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ అభిమానుల సంఖ్యను పెంచుతోంది. 
 

సెక్సీ అవుట్ ఫిట్స్ లో మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ కొంతకాలంగా నెట్టింట రచ్చ చేస్తోందీ యంగ్ హీరోయిన్ కేతికా శర్మ. తాజాగా మరిన్ని గ్లామర్ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. ఇటీవల ట్రెడిషనల్  వేర్ లో మతిపోయేలా దర్శనమిస్తోంది.
 

ట్రెండీ వేర్స్ లో గ్లామర్ విందు చేసే కేతికా శర్మ.. కొద్ది రోజులుగా ట్రెడిషనల్ వేర్ లోనే అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. హాట్ నెస్ పెంచుతూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను షేర్  చేసి నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తోంది.

లేటెస్ట్ ఫొటోల్లో ట్రెడిషనల్ వేర్ ధరించినప్పటికీ హాట్ నెస్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది యంగ్ బ్యూటీ కేతికా శర్మ అందాల ఆరబోతతో అదరహో అనిపిస్తోంది. స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా గ్లామర్ షోతో చేస్తూ పిచ్చెక్కిస్తోంది. 

బ్లూ చుడీదార్ లో టైట్ అందాలను ప్రదర్శించింది. బిగుతైన దుస్తుల్లో ఎద అందాలను చూపిస్తూ మతిపోయేలా పోజులచ్చింది. యంగ్ బ్యూటీ గ్లామర్ డోస్ తో ఇంటర్నెట్ లో సెగలు పుట్టిస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె పిక్స్ ను లైక్స్, షేర్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
 

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది కేతికా శర్మ. రీసెంట్ గా  పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) చిత్రంలో నటించి మెప్పించింది. ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయే పెర్ఫామెన్స్ తో  ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
 

click me!