పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రమోష్ చేసిపెట్టాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అది కూడా ఆయన నటిస్తోన్న తాజా మూవీ పుష్ప2 తో ప్రమోట్ చేశాడు. బన్నీ హీరోగా నటిస్తున్న `పుష్ప2` నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. `పుష్ప పుష్ప` అంటూ సాగే పాటని తాజాగా ఆ పుష్ప రాజ్ క్యారెక్టర్.. యాటిట్యూడ్, డిఫరెంట్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు.