అసలే పేలికల డ్రెస్, అతిగా స్ట్రెచ్ చేయడంతో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఎద అందాలు.. కావ్య థాపర్ అరాచకం

First Published Oct 3, 2022, 4:50 PM IST

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే.

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ కుర్ర హీరోయిన్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. 

కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. 

కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు. 

సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. పేలికలు లాగా అతుకులతో ఉన్న గ్రీన్ డ్రెస్ లో కావ్య థాపర్ చేస్తున్న బాడీ స్ట్రెచింగ్ కుర్రాళ్ళ కొంప ముంచేలా ఉంది. 

లేదా సోయగాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. కుర్రాళ్లు కళ్ళు పేలిపోయే విధంగా కావ్య థాపర్ అందాల విధ్వంసం సృష్టిస్తోంది. కావ్య థాపర్ హద్దులు చెరిపివేస్తూ రెచ్చిపోయింది. 

ఎద సోయగాలు, నడుము అందాలు కనిపించేలా కసిగా ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. అంత హాట్ నెస్ తో కావ్య థాపర్ తెగించేసింది. చూపు తిప్పుకోలేని విధంగా మైండ్ బ్లాక్ చేసింది. 

ముఖ్యంగా గ్రీన్ టాప్ లో ఆమె ఎద పరువాలని ఆరబోస్తున్న విధానం అరాచకమే అని చెప్పాలి. కావ్య థాపర్ ఏక్ మినీకథ కథ చిత్రంలో నటించింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత కావ్యకి మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావించారు. 

కానీ క్రేజీ ఆఫర్స్ ఏవీ ఆమెకి దక్కడం లేదు. అందుకే సోషల్ మీడియాలో కావ్య థాపర్ గ్లామర్ షో ఇంటెన్స్ పెంచుతోంది. ఏది ఏమైనా కావ్య గ్లామర్ షో యువతకి నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ లాగా మారింది. 

ఇంస్టాగ్రామ్లో బోల్డ్ పిక్స్ మోస్ట్ చేస్తూ కావ్య ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఆమె ఫోజులకు కుర్రాళ్ళు ఆగలేక పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫైర్ ఎమోజిలతో తమ స్పందన తెలుపుతున్నారు. 

కావ్య థాపర్ ఇలాంటి ఫోజులతో  కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ కి రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది. గతంలో కూడా కావ్య క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేసింది. 

click me!