కంగనా రనౌత్ ఇప్పుడు `తలైవి`గా మారిపోయింది. తన బర్త్ డే రోజు(మంగళవారం) విడుదల చేసిన `తలైవి` ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఆమె బర్త్ డే ఫోటోలు చక్కర్లుకొడుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో కంగనా బర్త్ డే జరిగింది. బర్త్ డే పార్టీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
కంగనా రనౌత్ మంగళవారంతో 34ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె నటించిన `తలైవి` చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇందులో కంగనా `తలైవి` పాత్రలో ఒదిగిన తీరుకి ప్రశంసలు దక్కుతున్నాయి.

216
బర్త్ డేకి ఒక్క రోజు ముందు తనకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు రావడం, బర్త్ డే రోజు `తలైవి` ట్రైలర్ విడుదల చేయడంతో కంగనా ఉబ్బితబ్బిబ్బవుతుంది.

316
మంగళవారం బర్త్ డే పార్టీ ఇచ్చింది కంగనా. ఇందులో అనుపమ్ ఖేర్, రాణి ముఖర్జీ, శేఖర్ కపూర్, ఏక్తా కపూర్, `తలైవి` నిర్మాత విష్ణు ఇందూరి పాల్గొని సందడి చేశారు.

416
ప్రస్తుతం ఈ బర్త్ డే పార్టీకి చెందిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాయి.

516
అయితే ఇందులో కంగనాకి ఆరు కేక్‌లతో బర్త్ డే చేయడం విశేషం. ప్రముఖులు తలా ఓ కేక్‌ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. వీరంతా కంగనా బర్త్ డే చేసినట్టు సమాచారం.

616
వీరంతా కంగనా బర్త్డ్ డే పార్టీలో మునిగితేలారు. బాగా ఎంజాయ్ చేశారు. తాజాగా కంగనా పంచుకున్న ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. ముంబయిలో రాత్రి ఈ బర్త్ డే వేడుక జరిగింది.

716
చీరకట్టులో కంగనా లుక్స్ అదరిపోయేలా ఉంది.

816
ఇదిలా ఉంటే కంగనా తన ఇంటి వద్ద లేదు. దీంతో వారి పేరెంట్స్ కంగనా పేరుతో అర్చన చేయిస్తున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

916
ఈ ఫోటోలను కంగనా పంచుకుంటూ తమ ఇంటిని బాగా మిస్ అవుతున్నట్టు తెలిపింది.

1016
తన బాగు కోసం, తాను బాగుండాలని అమ్మ ప్రతి ఏడాది ఇలా పూజ చేయిస్తుందని పేర్కొంది కంగనా రనౌత్.

1116
ప్రస్తుతం కంగనా ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

1216
మరోవైపు `తలైవి`లోని కంగనా లుక్స్ సైతం అదరగొడుతున్నాయి. పాత్ర కోసం ఆమె తన బాడీని ఎలా మౌల్డ్ చేసుకుందనే విషయాలను ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది.

1316
ఇక కంగనాకి `మణికర్ణిక`, `పంగా` చిత్రాలకు గానూ తాజాగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది.

1416
గతంలో `ఫ్యాషన్` చిత్రానికి సహాయ నటిగా, `క్వీన్`, `తను వెడ్స్ మను రిటర్న్స్` చిత్రాలకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు వరించిన విషయ తెలిసిందే.

1516
మొత్తంగా నాలుగు జాతీయ అవార్డులు కంగనా ఖాతాలో చేరాయి.

1616
ప్రస్తుతం కంగనా `తలైవి`తోపాటు `దాఖడ్`, అలాగే మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.