పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ రెండేండ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. రీఎంట్రీ ఎప్పుడు ఇస్తుందని ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘ఇండియన్ 2’లో నటిస్తున్నట్టు అనౌన్స్ చేసింది.