జబర్దస్త్ వర్ష దీపావళి శుభాకాంక్షలు తన స్టైల్ లో చెప్పింది. అభిమానులకు పండగ గిఫ్ట్ గా పరువాలు విసిరింది. బ్యాక్ నుండి నడుము చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. వర్ష హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
16
Jabardasth Varsha
వర్ష అంతకంతకూ గ్లామర్ డోస్ పెంచేస్తుంది. చీరలో కూడా పరువాల ప్రదర్శన చేస్తుంది. దీపావళి వేళ అదిరిపోయే ఫోటో షూట్ చేసింది. ఎర్ర చీర, చిలకపచ్చ బ్లౌజ్ లో వర్ష అద్భుతంగా తయారైంది. ఇక నడుము చూపిస్తూ వర్ష బోల్డ్ పోజ్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.
26
Jabardasth Varsha
వర్షకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ వేదికగా నాగబాబు, సుధీర్, రష్మీ, అనసూయతో పాటు పలువురు స్టార్స్ అయ్యారు. కెరీర్ కి పునాది వేసుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా స్టార్డమ్ తెచ్చుకున్న వాళ్లలో వర్ష కూడా ఒకరు.
36
Jabardasth Varsha
వర్ష కెరీర్ బిగినింగ్ లో సీరియల్ నటిగా చేసింది. పలు సీరియల్స్ లో నటించినా ఆమెకు ఫేమ్ రాలేదు. దాంతో జబర్దస్త్ లో అడుగుపెట్టారు. అనసూయ, రష్మీ గ్లామర్ కి తోడు వర్ష అందం షోకి అదనపు ఆకర్షణ అయ్యింది. జబర్దస్త్ ఆడియన్స్ చాలా త్వరగా ఆమెకు కనెక్ట్ అయ్యారు.
Related Articles
46
Jabardasth Varsha
వర్షకు ఫేమ్ రావడానికి మరొక రీజన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్. కమెడియన్ ఇమ్మానియేల్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతుంది ఆమె. వీరిద్దరిపై అనేక స్కిట్స్ రూపొందాయి. ఇమ్మానియేల్ అంటే తనకు చచ్చేంత ఇష్టం అని చెబుతుంది వర్ష. ఫేమ్ వచ్చాక వీరి లవ్ ట్రాక్స్ తగ్గాయి.
56
Jabardasth Varsha
బిగినింగ్ లో అయితే వర్ష-ఇమ్మానియేల్... రష్మీ-సుధీర్ మాదిరి పాప్యులర్ అయ్యారు. ఈ జంటపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. యూట్యూబ్ కామెంట్స్ చూపిస్తూ తన బ్రదర్ నిలదీసినట్లు వర్ష ఓ సందర్భంలో చెప్పడం విశేషం.
66
Varsha
ప్రస్తుతం వర్ష జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాప్యులర్ షోలలో సందడి చేస్తుంది. బుల్లితెర స్టార్ గా ఎదిగిన వర్ష సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అయ్యిందని చెప్పొచ్చు.