Rithu Chowdary
అందాల ఆరబోతలో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చేతులు పైకెత్తి నాభి చూపుతూ నరాల కట్ చేసింది. రీతూ చౌదరి బోల్డ్ లుక్ మైండ్ బ్లాక్ చేస్తుండగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Rithu Chowdary
పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్స్ చాలా తక్కువ. సత్యశ్రీ, వర్ష, రోహిణి లాంటి అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వీరితో పాటు రీతూ చౌదరి జబర్దస్త్ కి రావడం జరిగింది.
Rithu Chowdary
తెలుగమ్మాయి అయిన రీతూ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆమె కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో నటించారు. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.
Rithu Chowdary
జబర్దస్త్ కి వచ్చాక రీతూకి కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఆరు లక్షలు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఫోటో షూట్స్ వైరల్ అవుతుంటాయి.
Rithu Chowdary
సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తన వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య రీతూ కాబోయేవాడిని పరిచయం చేసింది. నీ బంధం కంటే విలువైనది ఏదీ లేదంటూ కామెంట్ చేసిన రీతూ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసింది.
రీతూ చౌదరిని పెళ్లాడబోయే వ్యక్తి పేరు శ్రీకాంత్ అని. ఇతడు రాజకీయ నేపథ్యం కలిగినవాడని ప్రచారం జరిగింది. శ్రీకాంత్ తో రీతూ చౌదరికి చెడిందని సమాచారం. పెళ్లి చేసుకోకపోతే హ్యాపీ లైఫ్ అంటూ ఇటీవల ఆన్లైన్ చిట్ చాట్ లో చెప్పింది.
Rithu Chowdary
ఇటీవల ఆమె జీవితంలో విషాదం చోటు చేసుకుంది. రీతూ ఫాదర్ కన్నుమూశాడు.తండ్రి మరణం రీతూ చౌదరిని బాగా కృంగదీసింది. ఓ షోలో పాల్గొన్న రీతూ చౌదరి నాన్నను తలచుకుని కన్నీరుమున్నీరైంది. ఫాదర్ అంటే తనకు ఎంత ఇష్టమో తెలియజేసింది.