ఎక్కడికో ప్రయాణం కట్టిన రీతూ చౌదరి(Rithu Chowdary) ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలు షేర్ చేసింది. నాభి కనిపించేలా ఆమె పోజులు వైరల్ అవుతున్నాయి. పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్స్ చాలా తక్కువ. సత్యశ్రీ, వర్ష, రోహిణి లాంటి అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వీరితో పాటు రీతూ చౌదరి జబర్దస్త్ కి రావడం జరిగింది.