- Home
- Entertainment
- Telugu Cinema News Live: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన హృతిక్ రోషన్ యాక్షన్ సినిమాలు
Telugu Cinema News Live: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన హృతిక్ రోషన్ యాక్షన్ సినిమాలు

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Live updatesబాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన హృతిక్ రోషన్ యాక్షన్ సినిమాలు
Telugu Cinema News Live updatesత్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న రానా నాయుడు 2, ఎక్కడ చూడొచ్చంటే?
విక్టరీ వెంకటేష్ మరియు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ రెండో సీజన్ రిలీజ్‌కు రెడీ అయ్యింది ఇంతకీ ఈ సిరీస్ ను ఎప్పుడు ఎక్కడ చూడవచ్చంటే?
Telugu Cinema News Live updatesకారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సోను నిగమ్
ఈమధ్య వరుస వివాదాల్లో చిక్కుకున్న గాయకుడు సోను నిగమ్ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. కారు ప్రమాదం నుంచి సోను నిగమ్ తృటిలో తప్పించుకున్నారు.
Telugu Cinema News Live updatesకాన్స్ 2025లో తెలుగు సినిమా సంచలనం.. రెడ్ కార్పెట్ స్క్రీనింగ్, ఆ మూవీ ఏంటంటే?
తెలుగు సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. `ఎం4ఎం` అనే తెలుగు మూవీ కాన్స్ లో ప్రదర్శించబడింది. ఈ టీమ్ రెడ్ కార్పెట్ పై సందడి చేయడం విశేషం.
Telugu Cinema News Live updates60 లక్షల విలువ చేసే డ్రెస్ చిరిగిపోయిందా? కాన్స్‌లో ఊర్వశి రౌతేలా పై కామెంట్స్,
Telugu Cinema News Live updatesఏ.ఆర్.రెహమాన్, మణిరత్నం ఎందుకు తక్కువ మాట్లాడుతారో తెలుసా?
సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ‘థగ్ లైఫ్’ సినిమా దర్శకుడు మణిరత్నం, నటుడు కమల్ హాసన్ గురించి మనసు విప్పి మాట్లాడారు.
Telugu Cinema News Live updatesమోడీ బొమ్మల హారంతో రుచి గుజ్జార్ కాన్స్‌లో హల్‌చల్.. దెబ్బకి వరల్డ్ వైడ్ పాపులర్
78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటి రుచి గుజ్జార్ ప్రధాని మోడీ బొమ్మ ఉన్న హారం ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె హారం గురించి చాలా చర్చ జరుగుతోంది. ఆమె ఫోటోలు వైరల్‌గా మారాయి.
Telugu Cinema News Live updatesపరేష్ రావల్ కు లీగల్ నోటీస్ ఇచ్చిన అక్షయ్ కుమార్
స్టార్ నటుడు పరేష్ రావల్ కు స్టార్ హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల నష్టపరిహారం కోసం లీగల్ నోటీసు పంపించారు. కారణం ఏంటో తెలుసా?.
Telugu Cinema News Live updates`వార్ 2` టీజర్: ఎన్టీఆర్, హృతిక్ మధ్య గూస్ బంమ్స్ తెప్పించే 5 యాక్షన్ సీన్లు
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' టీజర్ లో సూపర్ సీన్స్ చాలా ఉన్నాయి. యాక్షన్ సినిమా లవర్స్ కి ఇది పెద్ద ట్రీట్. టీజర్ లోని 5 బెస్ట్ సీన్స్ ఏంటో చూద్దాం.
Telugu Cinema News Live updatesమొదలైన మిస్ వరల్డ్ పోటీలు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో పోటీపడ్డ అందాల భామలు
భాగ్యనగరంలో మిస్ వరల్డ్ 2025 పోటీలు ఘనంగా స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రంలో కొన్ని ప్రఖ్యాత ప్రాంతాల్లో పర్యటించిన మిస్ వరల్డ్ భామలు.. తాజాగా పోటీలకు రెడీ అయ్యారు.
Telugu Cinema News Live updatesఅల్లు అర్జున్- అట్లీ మూవీ పూనకాలు తెప్పించే వార్త.. బన్నీ త్రిబుల్ రోల్
`పుష్ప 2` సక్సెస్ తర్వాత, అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్ బయటకు వచ్చింది.
Telugu Cinema News Live updatesజయం రవితో విడిపోవడానికి ఆ మూడో వ్యక్తినే కారణం.. ఆర్తి రవి సంచలన పోస్ట్ వైరల్
జయం రవి భార్య రవి మోహన్ మరో సంచలన కామెంట్ చేసింది. రవి మోహన్ తో విడాకులకు మూడో వ్యక్తి కారణమంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.
Telugu Cinema News Live updatesజూనియర్ ఎన్టీఆర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా? తారక్ ఎన్ని భాషలు మాట్లాడుతారంటే?
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR Jr) ఈ మధ్యే తన 42వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీప్రియులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతుండగా, ఆయన జీవితంలోని కొంతమందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు చూద్దాం.
Telugu Cinema News Live updates`బిగ్ బాస్ తెలుగు 5` విన్నర్ సినిమాల్లేక ఏం చేస్తున్నాడో తెలుసా? వ్యాపారం అదిరిపోయింది
`బిగ్ బాస్ తెలుగు 5` విన్నర్ వీజే సన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. సినిమాల్లేక వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
Telugu Cinema News Live updatesతమిళ బ్లాక్ బస్టర్ మూవీని మెచ్చుకున్న రాజమౌళి, హార్ట్ టచ్చింగ్‌గా ఉందంటూ ప్రశంసలు
కోలీవుడ్ మూవీ `టూరిస్ట్ ఫ్యామిలీ` తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి పెద్ద విజయం సాధించింది. కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని బాగా మెచ్చుకున్నారు.
Telugu Cinema News Live updatesఅల్లు అర్జున్ డైరెక్టర్ కు అరుదైన గౌరవం, అట్లీ సాధించిన ఘనత ఏంటో తెలుసా?
ప్రముఖ సినీ దర్శకుడు అట్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలతో గుర్తింపు పొందిన ఆయనకు మరో గౌరవం అందించబోతున్నారు. ఇంతకీ అట్లీకి అందబోతున్న ఘనత ఏంటి?
Telugu Cinema News Live updatesవిశాల్ లవ్ ఎఫైర్స్, వివాదాలు, కథ పెద్దదే.. ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో ట్రాక్ నడిపించాడా?
నటుడు విశాల్ సాయి ధన్సికని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో గతంలో ఆయన ప్రేమ వ్యవహారాల గురించి ఇందులో తెలుసుకుందాం.
Telugu Cinema News Live updatesషూటింగ్ లో ప్రమాదం, హీరోయిన్ రాశీ ఖన్నా కు గాయాలు
స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నాకు ఏమయ్యింది. రాశీ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. గాయాలతో ఉన్న ఆమెను చూసి ఫ్యాన్స్ ఆదోళణ చెందుతున్నారు. ఇంతకీ అసలు ఆమెకు ఏమయ్యాయింది.
Telugu Cinema News Live updatesఅసుర హననం, మనలోని పౌరుషం.. `హరిహర`లోని పాటని కీరవాణిపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
ఎంఎం కీరవాణి `హరిహర వీరమల్లు` మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులోని రెండో పాట `అసుర హననం`ని బుధవారం విడుదల చేస్తున్నారు. ఈ పాట విన్న పవన్ కళ్యాణ్ కీరవాణిపై ప్రశంసలు కురిపించారు.
Telugu Cinema News Live updatesపెళ్లైన కూడా నలుగురు స్టార్ హీరోయిన్లతో సునీల్ శెట్టి లవ్ ఎఫైర్స్.. వాళ్లెవరో తెలిస్తే షాకే
సునీల్ శెట్టి ప్రేమ జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్. మానతో పెళ్లికి ముందు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లున్నాయి. మరి ఆ కథేంటో తెలుసుకుందాం.