బీచ్‌ వెంటా ఇలియానా నాభి అందాల విందు.. ఈ నడుము చూసే కదా సౌత్‌ మొత్తం పడిపోయింది(అన్‌సీన్‌ ఫోటోస్‌)

First Published May 11, 2021, 2:26 PM IST

ఇలియానా నడుము ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు ఈ గోవా బ్యూటీ నాభి అందానికే యావత్‌ సౌత్‌ ఇండస్ట్రీ మొత్తం వెంటపడుతుంది. తాజాగా ఇలియానా థ్రోబ్యాక్‌, అన్‌సీన్‌ ఫోటోస్‌ కుర్రాళ్లని కట్టిపడేస్తున్నాయి. 

ఇలియానా సన్నజాజి నడుము సౌత్‌ మొత్తంలోనే పాపులర్‌. కవి వర్ణించాల్సి వస్తే, ఇలియానా నడుమునే రిఫరెన్స్ గా తీసుకుంటాడేమో. నది వొంపులన్నీ ఇలియానా నడుములోనే ఉన్నాయన్నో దర్శకుడు.
undefined
తాజాగా ఈ గోవా బ్యూటీని చూస్తే నిజమే అనిపించక మానదు. సముద్ర తీరంలో, పొట్టిదుస్తుల్లో కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. తన నాభి అందాల విందుని వడ్డించేసింది ఇలియానా.
undefined
ఈ అన్‌సీన్‌ ఫోటోలు కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తున్నాయి. మతిపోగొడుతున్నాయి.
undefined
కెరీర్‌ బిగినింగ్‌లో ఇలియానా ఎంత అందంగా, ఎంత సెక్సీ, ఎంత హాట్‌గా ఉందో ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది.
undefined
ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది.
undefined
తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం `దేవదాస్‌`తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఇలియానా మహేష్‌తో `పోకిరి` సినిమాతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది.
undefined
ఇందులో ఇలియానా నడుమందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతగా దర్శకుడు పూరీ ఈ అమ్మడిని చూపించాడు.
undefined
రవితేజతో `ఖతర్నాక్‌`, `కిక్‌`, ` ఎన్టీఆర్‌తో `రాఖీ`, `శక్తి`, ప్రభాస్‌ తో `మున్నా`, సిద్దార్థ్‌ తో `ఆట`, పవన్‌తో `జల్సా`, నితిన్‌ తో `రెచ్చిపో`, అల్లు అర్జున్‌తో `జులాయి` వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ టైమ్‌లో టాలీవుడ్‌ని తన నడుముతో షేక్‌ చేసింది.
undefined
చాలా రోజుల తర్వాత మూడేళ్ల క్రితం రవితేజతో `అమర్‌ అక్బర్‌ ఆంటోని`లో మెరింది. ఈ సినిమా పరాజయం చెందడంతో మళ్లీ తెలుగుకి దూరమైందీ హాట్‌ భామ.
undefined
ప్రస్తుతం హిందీలో `అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ` చిత్రంలో నటిస్తుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది.
undefined
ఆ మధ్య తన అరోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. బాగా లావెక్కింది. తర్వాత కోలుకుంది. అదే సమయంలో తన బాడీకి సంబంధించి అనేక విమర్శలను,కామెంట్లని ఎదుర్కొన్నట్టు చెప్పింది ఇలియానా. మొదట్లో బాధపడ్డానని, ఇప్పుడు వాటిని లైట్‌ తీసుకుంటున్నానని చెప్పింది.
undefined
click me!