మరోవైపు ప్రభాస్ నటిస్తున్న `కల్కి`కి నాగ్ అశ్విన్ దర్శకుడు. ఇందులోనూ కమల్ గెస్ట్ రోల్ చేస్తుండగా, అమితాబ్ బచ్చన్, దీపికా, దిశా పటానీ నటిస్తున్నారు. యంగ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రానా వంటి వారు గెస్ట్ లుగా మెరుస్తారని సమాచారం.