ఇక అల్లు స్నేహా కూడా ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. హీరోయిన్లనే తలదన్నేలా స్టన్నింగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. అలాగే బన్నీ, పిల్లలకు సంబంధించిన లేటెస్డ్ అప్డేట్స్ ను అందిస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. ప్రస్తుతం బన్నీతో వేకేషన్ నను ఎంజాయ్ చేస్తోంది.