90ల నాటి స్టార్ హీరోయిన్స్... షాకిచ్చే సెక్స్‌పోజింగ్

First Published May 4, 2020, 4:53 PM IST

ఆ రోజుల్లో మేము అంటూ చాలా మంది కబుర్లు చెప్తూంటారు. అయితే అప్పట్లోనూ అన్ని ఉండేవి..విచ్చలివిడితనం కూడా రాజ్యం ఏలేది అంటే ఒప్పుకోరు. ముఖ్యంగా ఈ తరం సినీ స్టార్స్ తో సమానంగా ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగానే అప్పట్లో స్టార్స్ రెచ్చిపోయేవారు. ముఖ్యంగా నైంటీస్ లో ఉన్న సినిమా స్టార్స్ ని సిట్ కామ్ డార్లింగ్స్ అంటారు. అదో బ్రిలియెంట్ పీరియడ్ గా హాలీవుడ్ అభివర్ణిస్తూంటుంది. అందాలను ఆరబోయటంలో అప్పటి సినీ స్టార్స్ తీరేవేరు. సినిమాల్లో సెకండరీ స్కూల్ సీనియర్స్ గా దాదాపు ఈ స్టార్స్ అంతా కనిపించారు. అలాగే మరికొందరు తల్లులుగా కూడా కనపడ్డారు. కానీ అందాల ప్రదర్శనలో మాత్రం ఎక్కడా వెనకడుగు అనేది వెయ్యలేదు. అయితే కాలం చాలా మందిని మర్చిపోయేలా చేస్తుంది. అలా కాలగర్బంలో కలిసిపోయిన వారిని ఓ సారి గుర్తు చేసి..అప్పటి గ్లామర్ ప్రపంచాన్ని మీ ముందు ఉంచాలన్నదే ఈ ఆర్టికల్ లక్ష్యం. 

కేక్, వుయ్ ఆర్ ది మిల్లర్స్, ఫ్రెండ్స్, జస్ట్ గో విత్ ఇట్ వంటి హాలీవుడ్ సినిమాలు, సీరిస్ లతో పాపులరైంది జెన్నీఫర్ అనిస్టన్ ..అమెరిన్ ఆన్ స్క్రీన్ క్యారక్టర్, ఫిల్మ్ మేకర్, బిజినెస్ ఉమెన్. ఆమె నాన్సీ డ్రూ క్యారక్టర్ కు ఫేమస్. చాలా చిన్న వయస్సులోనే ఆమె సినీ పరిశ్రమకు వచ్చి ఎదిగింది.
undefined
డై ఎనదర్ డే సినిమాతో బాండ్ గర్ల్ గా ప్రపంచం అంతటా ఒక్కసారిగా పాపులర్ అయ్యింది హాలీ బెరీ. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా ఆమెకు ఆ స్దాయి గుర్తింపు అయితే రాలేదు.
undefined
ఈమె పేరు హీథెర్ లాక్లెర్ ఎయిట్ టు ఎనఫ్, మాట్ హస్టన్, ఫాంటసీ ఐలాండ్, ది ఫాల్ గై, ది లవ్ బోట్, టేల్స్ ఆఫ్ ది అన్ ఎక్సపెక్సెడ్ వంటి అనేక సినిమాల్లో నటించింది.
undefined
ఐ నో వాట్ యు డిడ్ ఇన్ లాస్ట్ సమ్మర్, లిటిల్ మిస్ మిలియన్స్, హౌస్ అరెస్ట్, ట్రోజాన్ వార్, టెల్లింగ్ యు , హార్ట్ బ్రేకర్స్ వంటి అనేక సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది జెన్నీఫర్ లవ్.
undefined
షానాన్ ఎలిజిబుత్ ...అమెరికన్ పై వంటి కామెడీ సినిమాలు, స్కేరీ మూవీస్ చేసిన ఆమె జాక్ ఫ్రాస్ట్, థర్టీన్ ఘోస్ట్స్, కర్సెడ్ వంటి హారర్ మూవీస్ లో చేసింది. అమెరికన్ పై సినిమాలో చేసాక ఆమెకు సెక్స్ సింబర్ అనే పేరు స్దిత పడిపోయింది.
undefined
ది మాస్క్ ఆఫ్ జొర్రో, ది హాంటింగ్, ట్రాఫిక్, అమెరికన్ స్వీట్ హార్ట్స్ వంటి సినిమాల్లో నటించిన ఆమెకు చికాగో సినిమాలో చేసిన పాత్రకు బాగా పేరు వచ్చింది.
undefined
ఛార్లెస్ ఏంజెల్స్, దేర్ ఈజ్ సమ్ థింగ్ ఎబౌట్ మేరీ, మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ వంటి సినిమాలతో పేరు తెచ్చుకుంది కార్మెన్ డియోజ్.కాలీఫోర్నియో నుంచి వచ్చిన ఈమె తనకంటూ చిన్న వయస్సులోనే గుర్తింపు తెచ్చుకుంది. పదహారేళ్లకే పరిశ్రమలో వరస ఆఫర్స్ తో దూసుకుపోయింది.
undefined
స్కేరీ మూవీ 4, మీట్ ది సర్పెంట్స్, ఎపిక్ మూవీ వంటి సినిమాలతో పాపులర్ కార్మెన్ ఎలక్ట్రా. అమెరికన్ మోడల్, ఎంటర్టైనర్ అయిన కార్మెన్ ..ఆర్టిస్ట్ గా , టీవి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఫెరఫార్మర్ గా పేరు తెచ్చుకుంది.
undefined
ప్రీడా, డెస్పరాడో, వైల్డ్ వైల్డ్ వెస్ట్, ది హిట్ మాన్స్ వైఫ్ వంటి సినిమాలతో పాపులరైంది సల్మా హయిక్. మెక్సికన్ సంతతికు చెందిన ఈ హీరోయిన్ ..హిట్టైన హాలీవుడ్ చిత్రాలు చాలా చేసింది. అలాగే నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసింది.
undefined
ఓల్డ్ ఎనఫ్, కమెండో, స్పీడ్ జోన్, లిటిల్ సిస్టర్, కాంప్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ వంటి చిత్రాలతో పాపులర్ ఆలిషా మిలానో. ఆమె ఓ అమెరికన్ ఎంటర్టైనర్, మేకర్, ఎక్సట్రీమిస్ట్, వోకలిస్ట్. ఆమెకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. సినిమాలతో పాటు టీవి సీరియల్స్ సైతం చేసుకొచ్చింది.
undefined
వెనెలా స్కై, పైరట్స్ ఆఫ్ కరేబియిన్, వాల్వలో వంటి సినిమాలతో పాపులర్పెనలోప్ క్రూజ్..స్పానిష్ ఎంటర్టనర్,మోడల్ అయిన ఆమె హాలీవుడ్ లో బాగా రాణించింది. పదిహేనేళ్లకే ఆమె ఓ టీవి సీరియల్ ద్వారా గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంటరై దుమ్ము దులిపింది.
undefined
రిమెంబర్ మీ, బ్రదర్ హుడ్ ఆఫ్ వూల్ప్, ఇర్వెవర్సబుల్, ది మాట్రిక్స్ రీ లోడ్ వంటి సినిమాలతో బాగా పాపులర్ మోనికా బెలూసి..ఆమె ఓ ఇటాలియన్ ఎంటర్టైనర్, మోడల్...సినిమా ఆర్టిస్ట్ . స్టైలిష్ మోడల్ గా తన కెరీర్ ని మొదలెట్టి ఎదిగింది. ఇటాలియన్ సినిమాలే కాక, అమెరికన్, ఫ్రెంచ్ సినిమాలు సైతం చేసింది.
undefined
లోడెడ్ వెపెన్ 1, లుకింగ్ ఇటాలియన్, నౌ వేర్, స్టార్ షిప్ ట్రూపర్స్, వైల్డ్ థింగ్స్ వంటి సినిమాలతో పాపులర్..డెన్నీస్ రిచ్చర్డ్స్..ఆమెరికన్ ఎంటర్టైనర్, స్టైలిష్ మోడల్, టీవి ఆర్టిస్ట్. ఆమెకు టీవిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె అందాలకు జనం ఫిధా అయ్యిపోయేవారు.
undefined
యాక్ట్ ఆఫ్ విల్, ఇన్సిపెక్టర్ మోర్స్, ది ఆర్చిడ్ హౌస్, క్రిష్టాబెల్, షార్ప్ వంటి సినిమాలతో ఈ భామ పాపులర్. ఎలిజిబుత్ హర్లే అనే పేరు గల ఆమె ఫెరఫార్మర్ గా పేరు తెచ్చుకుంది , పేరున్న మోడల్. ఎక్సలెన్స్ కేర్ ఐటమ్స్ కు మాత్రమే మోడలింగ్ చేస్తూండేది.
undefined
డై ఎనదర్ డే సినిమాతో బాండ్ గర్ల్ గా ప్రపంచం అంతటా ఒక్కసారిగా పాపులర్ అయ్యింది హాలీ బెరీ. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా ఆమెకు ఆ స్దాయి గుర్తింపు అయితే రాలేదు.
undefined
click me!