స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ అసలు తగ్గడం లేదు. చోళీ లెహంగా ధరించి అందాల గేట్లు ఎత్తేసింది. హాట్ క్లీవేజ్ షోతో కుర్రాళ్ళను కుదేలు చేసింది.
16
Shivathmika Rajashekar
సిల్వర్ స్క్రీన్ పై హోమ్లీ రోల్స్ చేస్తున్న శివాత్మిక సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది. అందాలతో దర్శక నిర్మాతలకు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. గ్లామరస్ రోల్స్ కి సిద్దమే అంటూ సందేశం పంపుతుంది. తాజాగా చోళీ, లెహంగా ధరించి హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేసింది.
26
Shivathmika Rajashekar
హీరో రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక పరిశ్రమకు నాలుగేళ్లు దాటిపోయింది. ఆమె డెబ్యూ మూవీ దొరసాని 2019లో విడుదలైంది. ఆనంద్ దేవరకొండ కూడా ఇదే మూవీతో పరిచయం అయ్యాడు. దర్శకుడు కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించిన దొరసాని కమర్షియల్ గా ఆడలేదు.
36
Shivathmika Rajashekar
తర్వాత వరుస రెండు తమిళ చిత్రాల్లో నటించింది. అవి కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. పంతంత్రం టైటిల్ తో ఓ ప్రయోగాత్మక చిత్రం చేసింది. పంచతంత్రం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది.
Related Articles
46
Shivathmika Rajashekar
ఇటీవల రంగమార్తాండ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ప్రకాష్ రాజ్ కూతురు పాత్రలో మెప్పించింది. నిజానికి ఇలాంటి పాత్రలు పేరు తెచ్చినా కమర్షియల్ గా ఎదిగే ఛాన్స్ ఉండదు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ మూవీ కమర్షియల్ గా ఆడలేదు.
56
Shivathmika Rajashekar
శివాత్మిక కొత్త ప్రాజెక్ట్ సైన్ చేసిన దాఖలాలు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా ఆఫర్స్ రావు. చాలా మంది లోకల్ బ్యూటీస్ ఇక్కడ ఆదరణ దక్కక పక్క పరిశ్రమలలో ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. శివాత్మిక అదే పని చేస్తుంది.
66
ఆమె టాలీవుడ్ కంటే ఎక్కువగా కోలీవుడ్ మీద దృష్టి పెడుతుంది. మరోవైపు ఆమె తండ్రి రాజశేఖర్ హీరోగా రిటైర్ అయినట్లే లెక్క. వరుస పరాజయాల నేపథ్యంలో మొదటిసారి నితిన్ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేస్తున్నారు. శివాత్మిక అక్క శివాని కూడా స్ట్రగుల్ అవుతుంది.