స్నానాల తొట్టెలో వెల్లికలా పడుకున్న రకుల్... హాట్ వీడియో చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!

First Published Nov 20, 2022, 3:01 PM IST

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా హీటు పుట్టిస్తుంది. బోల్డ్ అండ్ గ్లామరస్ వీడియోలు, ఫోటో షూట్స్ షేర్ చేస్తూ సెగలు రేపుతోంది.

Rakul Preeth Singh

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ బాత్ టబ్ లో వెల్లికిలా పడుకొని హాట్ ఫోజులతో రెచ్చగొట్టింది. ఇక రకుల్ వీడియో చూసిన ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. పిచ్చెక్కించే కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. 

Rakul Preeth Singh


కాగా రకుల్ బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్నారు.  రకుల్ ప్రీత్ లేటెస్ట్ మూవీ థాంక్ గాడ్ అక్టోబర్ 25న థియేటర్స్ లో విడుదలైంది. సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రలు చేసిన థాంక్ గాడ్ చిత్రానికి ఇంద్ర కుమార్ దర్శకుడు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ వసూళ్లు పర్లేదు అన్నట్లు ఉన్నాయి. 
 

Rakul Preeth Singh

ఈ ఏడాది రకుల్ నటించిన 5 హిందీ చిత్రాలు ఇప్పటి వరకు విడుదలయ్యాయి. అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ తాజాగా థాంక్ గాడ్ నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా రకుల్ కి ఆఫర్స్ వస్తున్నాయి. 

Rakul Preeth Singh


మరో రెండు బాలీవుడ్ చిత్రాలు రకుల్ ఖాతాలో ఉన్నాయి. ఇక రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. 

Rakul Preeth Singh


వరుస షూటింగ్స్ తో అలసిపోయిన ఇటీవల రకుల్ వెకేషన్ కి వెళ్లారు. థాంక్ గాడ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రకుల్ అలా విహారంలో సేద తీరారు. తన వెకేషన్ ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకున్న రకుల్... బికినీలో దర్శనమిచ్చారు.ఇక రకుల్ అర్ధ నగ్న సౌందర్యాన్ని ఫ్యాన్స్ ఆస్వాదించారు. 
 

Rakul Preeth Singh


ఇక రకుల్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే సూచనలు కలవట. ప్రియుడు జాకీ భగ్నానీతో ఆమె ఏడడుగులు వేసే ఘడియ దగ్గర్లోనే ఉందంటున్నారు. రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్... పెళ్లికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. రకుల్, జాకీ బిజీగా ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవచ్చని, తెలియజేశాడు. 

Rakul Preeth Singh


కాగా తెలుగు ప్రేక్షకులకు రకుల్ పూర్తిగా దూరమయ్యారు. ఆమె లేటెస్ట్ తెలుగు సినిమాలు చెక్, కొండపొలం డిజాస్టర్ అయ్యాయి. దీంతో రకుల్ కి తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. ఫార్మ్ లో ఉన్నప్పుడు అందరు టాప్ స్టార్స్ తో రకుల్ జతకట్టారు. 

click me!