జిమ్ వేర్ లో కాజల్ హాట్ అందాలు... పెళ్ళైనా గ్లామర్ ఇంచు కూడా తగ్గలేదు!

First Published Jun 5, 2021, 11:10 AM IST


ఏ పరిశ్రమలో అయినా హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. పదేళ్లు ఓ హీరోయిన్ పరిశ్రమలో స్టార్ గా ఉందంటే గొప్ప విషయమే. ఒకప్పుడు హీరోలతో పాటు హీరోయిన్స్ దశాబ్దాల పాటు వెండితెరను ఏలేవారు. సావిత్రి, వాణిశ్రీ, విజయశాంతి, సౌందర్య వంటి హీరోయిన్స్ ఇందుకు ఉదాహరణ. 

ఈ జనరేషన్ లో అలా లాంగ్ మైలేజ్ కలిగిన హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. కాజల్ టాలీవుడ్ కి పరిచయమై 14ఏళ్ళు అవుతుంది. ఆమె మొట్టమొదటి తెలుగు చిత్రం లక్ష్మీ కళ్యాణం 207లో విడుదలైంది.
undefined
కెరీర్ బిగినింగ్ లో కాజల్ కి సరైన బ్రేక్ లభించలేదు. ఆమె నటించిన చిత్రాలు పరాజయం కావడంతో పరిశ్రమ నుండి చెక్కేయడం ఖాయం అనుకున్నారు. అలాంటి కాజల్ కి రాజమౌళి లైఫ్ ఇచ్చారు. మగఃధీర మూవీలో మిత్రవింద గొప్ప రోల్ ఆఫర్ చేశారు.
undefined
ఇండస్ట్రీ హిట్ కొట్టిన మగధీర కాజల్ కి భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆ తరువాత కాజల్ టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా దూసుకువెళ్లారు. ఇప్పటికి కూడా కాజల్ పరిశ్రమలో కొనసాగుతుంది అంటే దానికి కారణం మగధీరనే.
undefined
కాగా గత ఏడాది సడన్ గా పెళ్లి చేసుకుంటున్నాని ఆమె ఫ్యాన్స్ గుండెల్లో బాంబు పేల్చింది. తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని కాజల్ వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనల మధ్య నిరాడంబరంగా అక్టోబర్ 2020లో వీరి వివాహం జరిగింది.
undefined
పెళ్లి తరువాత కాజల్ సినిమాలకు బై చెబుతుందని కొందరు భావించారు. అయితే కాజల్ అనూహ్యంగా జోరు పెంచారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు ఒప్పుకుంటున్నారు. ఆల్రెడీ ఆమె నటించిన లైవ్ టెలీకాస్ట్ సిరీస్ విడుదలైంది. సిగరెట్, మందు తాగుతూ కాజల్ బోల్డ్ రోల్ చేసింది.
undefined
ఇక పేరుకు వివాహం అయినా కాజల్ గ్లామర్ ఇంచు కూడా తగ్గలేదు . మునుపటి మెరుపు, శరీర బిగువు మైంటైన్ చేస్తూ, ఫ్యాన్స్ గుండెల్లో గుబులు రేపుతోంది.
undefined
కాజల్ ఫిట్నెస్ బాడీకి వ్యాయామమే కారణం అని సమాచారం. కఠిన కసరత్తులతో కాజల్ జీరో సైజు బాడీ మైంటైన్ చేస్తుంది. తాజాగా జిమ్ సూట్ లో కాజల్ ఫోజిలివ్వగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
click me!