Esther Hot Photo Shoot : అందాల విందు చేస్తున్న ‘దృశ్యం’ పాప.. బాబోయ్ రెచ్చిపోతోందిగా

First Published Dec 26, 2021, 7:44 AM IST

చూస్తుండగానే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఎదిగిపోయింది దృశ్యం పాప ఎస్తేర్ అనిల్. క్యూట్ లుక్స్ నుంచి హాట్ లుక్స్ కు చేంజ్ అవుతున్న మలయాళ బ్యూటీ.. తాజా ఫోటో షూట్ తో రచ్చ రచ్చ చేస్తుంది.

ఎంతైనా మలయాళ హీరోయిన్ల బ్యూటీనే వేరు..ఆ వాతావరణం తీరు అలా ఉంటుందో ఏమో కాని.. మలీవుడ్ నుంచి వచ్చిన చాలామంది భామలు, టాలీవుడ్ కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేశారు. సమంత,అమలాపాల్, కీర్తిసురేష్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే అవుతుంది. ఇక తాజాగా ఈ లిస్ట్ లో చేరింది.. ఎస్తేర్ అనిల్. దృశ్యం మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఎస్తేర్.. ఇప్పుడు హీరోయిన్ గా  మారిపోయింది. మలయాళ యంగ్ హీరోల పక్కన నటించడానికి రెడీ అయిపోయింది.

తెలుగులో మూడు సినిమాలు చేసింది ఎస్తేర్. దృశ్యం, జోహార్, దృశ్యం2 సినిమాల్లో కనిపించింది. అటు మలయాళంలో వరుస సినిమాల్లో కనిపిస్తోంది. దృశ్యం టైమ్ లో 12 ఏళ్ళ పాపగా ఉన్న ఎస్తేర్.. ఇఫ్పుడు దృశ్యం2 లో 20 ఏళ్ళ కాలేజి అమ్మాయిగా నటించింది. ఏడేళ్లకే ఎస్తేర్ లో ఇంత మార్పు చూసి.. అవాక్కవుతున్నారంత.. అంతే కాదు హీరోయిన్ గా పెద్ద అవకాశాల కోసం వెతుక్కుంటుంది ఎస్తేర్. అందుకోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగోడుతుంది. ఇండస్ట్రీకి తన బ్యూటీ ఘాటేమిటో చూపిస్తోంది ఎస్తేర్.. హాట్ చిక్ అనిపించుకోవడం కోసం తగ్గేదే లే అంటుంది. ఈఫోటోస్ లో ఎస్తేర్ ను చూసి కుర్రాళ్ళ మతి పోతోంది.

ఇది శాంపిల్ మాత్రమే ముందు ముందు ఇంకా ఉంది విందు అన్నట్టు.. హింట్ ఇస్తోంది ఎస్తేర్ అనిల్. కెమెరా పట్టుకుని ఫోటో షూట్ కు బయలుదేరింది. మలయాళంలో ఇప్పటికే తన వేట స్టార్ట్ చేసిన బ్యూటీ.. ఇటు టాలీవుడ్ మీద కూడా ఓ కన్నేసింది. టాలీవుడ్ లో కూడా ఎస్తేర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు గట్టిగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఈ ఇమేజ్ ను వాడుకుని... చిన్నగా టాలీవుడ్ లో హీరోయి గా పాతుకుపోయే ఆలోచనలో ఉంది మలయాళ బ్యూటీ. అందులోనే టాలీవుడ్ లో మలయాళ హీరోయిన్స్ కు మంచి మార్కెట్ ఉంది. ఇంకా ఇలాంటి హాట్ చిక్స్ కు మన ఆడియన్స్ ఫిదా అయిపోతుంటారు.

ఆడియన్స్ నాడి ఎక్కడ పట్టాలో అక్కడ పట్టుకుంటుంది ఎస్తేర్ అనిల్. ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని ముందే ప్లానింగ్స్ వేసుకుంటుంది. సోషల్ మీడియాలో కుర్రాళ్ళను టార్గెట్ చేస్తూ.. అందాల విందు మొదలు పెట్టింది. ఎద ఒంపులు చూపిస్తూ.. కైపెకిస్తోంది. టైస్  చూపిస్తు టైట్ చేసేస్తుంది. ఇప్పుడే ఇలా చెమటలు పట్టిస్తోందంటే.. ముందు ముందు ఎస్తేర్ ను పట్టుకోవడం కష్టమే అంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మలయాళ బ్యూటీ పెద్ద హీరోలకు గాలం వేసే పనిలో ఉంది. ఛాన్స్ దొరికతే.. దూసుకుపోటానికి రెడీ అవుతోంది.  

click me!