వర్షిణి అందాలకు ఘాటెక్కువంట.. రెడ్‌ స్లీవ్‌లెస్‌ గౌన్‌లో `కామెడీస్టార్స్` బ్యూటీ సయ్యాటలు!

First Published Apr 22, 2021, 7:19 PM IST

`కామెడీ స్టార్స్` బ్యూటీ వర్షిణి సౌందరాజన్‌ తన అందాల్లోనూ ఘాటుని పరిచయం చేస్తుంది. `కామెడీ స్టార్స్` షో కోసం ఈ అమ్మడు రెడ్‌స్లీవ్‌ లెస్‌గౌనులో పరువాలు పోయింది. సయ్యాటలు ఆడింది. ఈ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి హీటెక్కించింది. 

`ఢీ` షోతో పాపులర్‌ అయిన వర్షిణి ఇప్పుడు `స్టార్‌మా`లోని ఆదివారం ప్రసారమయ్యే `కామెడీస్టార్స్` షోకి యాంకర్‌గా అదరగొడుతుంది.
undefined
అనసూయ, రష్మి, శ్రీముఖిలకు దీటుగా యాంకరింగ్‌ చేస్తూ వాహ్‌ అనిపిస్తుంది. ఇందులో ఈ అమ్మడు డాన్సులతోనూ దుమ్మురేపుతుంది.
undefined
ట్రెండీ వేర్‌లో అందాలను చూపిస్తూ వాహ్‌ అనిపిస్తుంది. అందులో భాగంగా రెడ్‌ స్లీవ్‌లెస్‌ గౌన్‌లో తాజాగా మెరిసింది వర్షిణి సౌందరాజన్‌. ఈ పిక్స్ కుర్రాళ్లకి ఘాటెక్కిస్తున్నాయి.
undefined
గుంటూరు మిర్చిని మించిన ఘాటు వర్షిణి అందాల్లో ఉన్నాయంటూ ఆమె అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.
undefined
మొత్తంగా వర్షిణి లేటెస్ట్ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మతిపోగొడుతున్నాయి. నెట్టింట హీటు పెంచుతున్నాయి.
undefined
దీంతోపాటు ఇటీవల హాఫ్‌ శారీలో ట్రెడిషనల్‌ లుక్‌లోనూ మెరిసింది వర్షిణి. ఈ సందర్భంగా ఆమె వయ్యారాలు ఒలకబోసింది.
undefined
హాఫ్‌ శారీలో వర్షిణి గ్లామర్‌ ఫోటోలు.
undefined
వర్షిణి లేటెస్ట్ గ్లామర్‌ చిత్రాలు.
undefined
వర్షిణి లేటెస్ట్ గ్లామర్‌ చిత్రాలు.
undefined
వర్షిణి లేటెస్ట్ గ్లామర్‌ చిత్రాలు.
undefined
వర్షిణి లేటెస్ట్ గ్లామర్‌ చిత్రాలు.
undefined
వర్షిణి లేటెస్ట్ గ్లామర్‌ చిత్రాలు(సేకరణః ఇన్‌స్టాగ్రామ్‌)
undefined
click me!