చిరిగిన షాట్‌..థైస్‌ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న హన్సిక.. దమ్ముంటే చూసుకోండి!

First Published May 31, 2021, 5:34 PM IST

పాలబుగ్గల సుందరి హన్సిక థైస్‌ చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. చిరిగిన జీన్స్ షాట్‌లో తొడ అందాల విందు వడ్డించింది. కరోనా వేళ ఏం చేయాలో తోయకు తన సెక్సీ ఫోటోలను పంచుకుని ఇంటర్నెట్‌లో చల్లని నిప్పంటించింది. 

కరోనా విలయంతో షూటింగ్‌లన్నీ బంద్‌ కావడంతో తారలు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. దీంతో వాళ్లకి పిచ్చెక్కిపోతుంది. అందులో భాగంగా నెటిజన్లని ఆకర్షించే ప్లాన్‌ చేస్తున్నారు.
undefined
తమ అన్‌సీన్‌ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కి ఎరవేస్తున్నారు. ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారు.
undefined
పాలబుగ్గల సుందరి హన్సిక తాజాగా రెండు గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. ఇందులో షర్ట్, చిరిగిన జీన్స్ వేసుకుని కనిపించింది హన్సిక.
undefined
చిరిగిన షాట్‌లో తొడలు చూపించింది. తన సెక్సీ థైస్‌ చూపిస్తూ దమ్ముంటే చూసుకోండన్నట్టుగా పోజ్‌ ఇచ్చింది హన్సిక. థ్రో బ్యాక్‌ ఫోటోలను షేర్‌ చేసింది.
undefined
దీంతో ఇప్పుడు హన్సిక అందాలను ఆరగించే పనిలో బిజీగా ఉన్నారు నెటిజన్లు. మొత్తానికి కూల్‌ పిక్స్ తో చల్లగా ఇంటర్నెట్‌లో నిప్పంటించిందని చెప్పొచ్చు.
undefined
ప్రస్తుతం హన్సిక ఈ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాయి.
undefined
అల్లు అర్జున్‌ `దేశముదురు` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక `కంత్రి`, `మస్కా`, `బిల్లా`, `జయీభవ`, `సీతారాముల కళ్యాణం`, `కందిరీగ`, `ఓ మై ఫ్రెండ్‌`, `దేనికైనా రెడీ`, `పవర్‌`, `లక్కున్నోడు`, `గౌతమ్‌ నందా`, `తెనాలి రామకృష్ణ`చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ అమ్మడు నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `మహా` విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
click me!