చిన్నగౌనులో పెద్ద పాప దివి కవ్వింపులు.. సుడోకు అంటూ చూపిస్తుంటే మా వల్ల కాదంటున్న నెటిజన్లు

First Published Jul 6, 2021, 12:01 PM IST

సెక్సీ అందాల పాప దివి చిన్న గౌనులో కవ్వింపులకు దిగుతుంది. ఓ వైపు శారీ అందాలతో కనువిందు చేసిన ఈ భామ ఇప్పుడు పొట్టి గౌనులో కవ్వింపులకు దిగింది. థైస్‌ అందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది. లేటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

`బిగ్‌బాస్‌4` భామ దివి వాంధ్య సన్నని నడుమందాలతో, మత్తెక్కించే చూపులతో బిగ్‌బాస్‌ హౌజ్‌ని షేక్‌ చేసింది. ఉన్న కొన్ని రోజులైనా దుమ్ములేపిందీ భామ.
undefined
అందులో ఫ్యాషన్‌ షోలో, మరోవైపు డాన్స్ ఎపిసోడ్స్ లో తన ప్రతిభని చాటుకుంది. ముక్కుసూటిగా ఉండే ఈ అందాల భామ ఎక్కువ రోజులు ఇమడలేకపోయింది.
undefined
అయితే ఆ తర్వాత తనలోని అసలైన టాలెంట్‌ని బయటపెట్టింది. బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీని వినియోగించుకుంటోంది. తన క్రేజ్‌ని పెంచుకుంటోంది.
undefined
వరుసగా ఫోటో షూట్లతో, హాట్‌ హాట్‌ ఫోటోలను నెటిజన్లని కట్టిపడేస్తుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ అమ్మడి అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
undefined
మరోవైపు అందమైన కవితలతో, జీవితంలోని సూత్రాలతో, రొమాంటిక్‌ కొటేషన్లతో కవ్వింపులకు దిగుతుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.
undefined
దివి తాజాగా చిన్న గౌనులో చైర్‌లో కూర్చొని ఫోటోలకు పోజులిచ్చింది. ఓ వైపు పేపర్‌ చదువుతూ, సుడోకు ఆడుకుంటున్నాని తెలిపింది.
undefined
కానీ ఈ అమ్మడు మాత్రం సుడోకు అంటూ తన తొడ అందాలను చూపిస్తూ మా కొంప కొల్లేరు చేస్తున్నావని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
undefined
ఇలా అయితే తట్టుకోవడం మా వల్ల కాదంటూ బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఎంతైనా దివి అందాల మ్యాజిక్‌ సపరేట్‌ అని చెప్పొచ్చు.
undefined
దివి లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.
undefined
click me!