అషురెడ్డి అందాలు దాచలేక ఇబ్బంది పడుతున్న సిల్క్ చీర... నాభి చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ రచ్చ 

First Published Oct 2, 2022, 9:45 PM IST

ఉల్లిపొర కన్నా పలుచగా ఉన్న నల్ల చీరలో పరువాల విందు చేసిన అషురెడ్డి. స్లీవ్ లెస్ జాకెట్ ధరించి హాట్ క్లీవేజ్ షోకి తెరలేపింది. అషురెడ్డి నడుము, నాభి రెచ్చగొడుతుండగా ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది.

Ashureddy

అషు తీరుకు గ్లామర్ ఆరాధకులు ఫిదా అవుతున్నారు.సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవడం లేటెస్ట్ ట్రెండ్. ఇంస్టాగ్రామ్ లో మనల్ని అనుసరించే వారి సంఖ్యను బట్టి బ్రాండ్ వాల్యూ ఉంటుంది. అషురెడ్డి హాట్ ఫోటో షూట్స్ ద్వారా ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. 
 

Ashureddy


 పలు సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నాయి. స్టార్ హీరోయిన్స్ కూడా ఈ సైడ్ బిజినెస్ కి అలవాటు పడ్డారు. అషు లాంటి చిన్నా చితకా బుల్లితెర భామలకు ఇది పెద్ద అవకాశమన్న మాట.
 

Ashureddy


అందుకే మొహమాటం లేకుండా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. అలాగే అషు చర్యలు కూడా చాలా బోల్డ్ అని చెప్పాలి. ఈ మధ్య ఓ షోలో యాంకర్ అరియానా నడుముపై ముద్దు పెట్టింది. ఈ ఇద్దరి తెగింపుకు జనాలు షాక్ అయ్యారు. కొందరైతే తిట్టిపోశారు. కామెంట్స్ పట్టించుకోకుండా పాపులారిటీకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

Ashureddy

ఆ మధ్య వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఓ బోల్డ్ వీడియో చేసింది. ఊహించినట్లే వర్మ అస్సలు సిగ్గుపడకుండా అషు బాడీపై పచ్చి కామెంట్స్ చేశారు. ఆ వీడియో అనుకున్నంత ఫేమస్ కాకపోవడం ఆమె బ్యాడ్ లక్.ఈ మధ్య అషురెడ్డి ఖరీదైన బెంజ్ కారు దక్కించుకున్నారు. ఆమె బర్త్ డే కానుకగా రూ. 70 లక్షలకు పైగా విలువైన కారును తండ్రి గిఫ్ట్ గా ఇచ్చారు. వైట్ బెంజ్ ప్రక్కన నిల్చొని అషు క్రేజీ ఫోజులిచ్చారు. 

Ashureddy


పవన్ కి నాలుగులో భార్యను అవుతా అంటూ అషు చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యింది. అయితే నేను అలా అనలేదు, వక్రీకరించారని మరలా రివర్స్ గేర్ వేసింది. ఈ వివాదంలో కూడా అషు వ్యవహారంపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. పాపులారిటీ కోసం ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం సరి కాదంటున్నారు.
 

Ashureddy


అలాగే ప్రాంక్ వీడియో అంటూ తల్లి చేతిలో తన్నులు తింది. ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ తల్లికి షాక్ ఇచ్చింది. సదరు వీడియోలో అషు తల్లి ఆమెను కొడుతుంది. ఇలాంటి చెత్త ట్రిక్స్ తో అషు ఫేమస్ కావాలని కోరుకోవడం విచారకరం. అందుకే ఆమె తరచుగా ట్రోల్స్ బారినపడతారు. 
 

Ashureddy


ఎన్ని చేస్తున్నా అషు కు ఆశించిన పాపులారిటీ ఇమేజ్ రావడం లేదు. ఆమె బిగ్ బాస్ జర్నీ కూడా సవ్యంగా సాగలేదు. చాలా తక్కువ రోజులకే ఇంటి బాట పట్టారు. బుల్లితెరపై కనీసం స్టార్ హోదా తెచ్చుకుందామనుకుంటున్న ఆమె ఆశలు తీరడం లేదు. అయితే పట్టువదలని లేడీ విక్రమార్కలా ఆమె ప్రయత్నం చేస్తున్నారు.

click me!