లోదుస్తులు లేకుండా హాట్ క్లీవేజ్ షో... మహేష్ బాబు మరదలు తేజస్వి మాదివాడ బోల్డ్ ఫోటో షూట్!

First Published May 30, 2023, 12:11 PM IST

తేజస్వి మాదివాడ గ్లామర్ ని టాలీవుడ్ మేకర్స్ గుర్తించడం లేదు. తెలుగు అమ్మాయి కావడం వలనేమో కానీ చిన్న చూపు చూస్తున్నారు. తేజస్వి ఫిగర్ బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తగ్గదు.

Tejaswi Madivada

తాజాగా గ్రీన్ ట్రెండీ వేర్ ధరించి సూపర్ హాట్ ఫోజుల్లో ఫ్యూసులు ఎగిరేలా చేసింది. లో దోస్తులు లేకుండా క్లివేజ్ షోతో షాక్ ఇచ్చింది. తేజస్వి బోల్డ్ అవతార్ సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

Tejaswi Madivada

హైదరాబాద్ కి చెందిన తేజస్వి మాదివాడ మహేష్-వెంకటేష్ ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా చిన్న పాత్ర చేశారు.  అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు.  

Tejaswi Madivada

ఐస్ క్రీం చిత్రం అట్టర్ ప్లాప్. అనంతరం కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. 2017లో  బాలకృష్ణుడు చిత్రం తర్వాత ఆమెకు చాలా గ్యాప్ వచ్చింది. 

తేజస్వి మాదివాడ ఇటీవల బీబీ జోడీ షోలో సందడి చేశారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి ఈ డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు. అఖిల్ సార్థక్-తేజస్వి జంటగా తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయారు. సూర్య-ఫైమా జోడీ టైటిల్ గెలిచి రూ. 25 లక్షలు సొంతం చేసుకున్నారు. 


ఇక తేజస్వి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు.  తేజస్వి నటించిన చివరి చిత్రం కమిట్మెంట్.2021లో విడుదలైన కమిట్మెంట్ మూవీకి హైప్ తెచ్చేందుకు తేజస్వి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అడల్ట్ మూవీస్ లో నటిస్తే తప్పేంటి అన్న తేజస్వి మాదివాడ... ఆఫర్స్ వస్తున్నప్పుడు కూడా ఐస్ క్రీం లాంటి అడల్ట్ కంటెంట్ మూవీ చేశాను అన్నారు. ఇంత చేసినా కమిట్మెంట్ మూవీని ఆడియన్స్ పట్టించుకోలేదు.  

బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న తేజస్వి  పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు.


ఇక హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వికి అవకాశం దక్కింది. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు. ఆమె తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది. కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసి రాలేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు.

click me!