బరువైన పరువాలు దగ్గరగా చూపిస్తూ చలిలో చెమటలు పట్టించిన బిగ్ బాస్ ఇనయ... అర్థరాత్రి రెచ్చిపోయిన భామ

First Published Nov 25, 2023, 9:19 PM IST

ఎద సంపద ఎరగా వేసి గుండెలు బరువెక్కేలా చేసింది బిగ్ బాస్ ఇనయ. అర్థరాత్రి అందాల గేట్లు ఎత్తేసింది. బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తాన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

Inaya Sulthana

ఇనయ సుల్తాన బిగ్ బాస్ వేదికగా ఫేమ్ తెచ్చుకుంది. సీజన్ 6లో పార్టిసిపేట్ చేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చాలా వారాలు హౌస్లో ఉంది. ఇనయ బోల్డ్ గేమ్ ఆడింది. తన ప్రియుడిని నేరుగా ప్రకటించింది. 

Inaya Sulthana

కంటెస్టెంట్ ఆర్జే సూర్య అంటే తనకు ఇష్టం అని కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ కి చెప్పింది. చెప్పిందే తడవుగా అతడికి దగ్గరైంది. ఒకే కంచంలో తింటూ, ముద్దులు, హగ్గులు లాగిస్తూ రొమాన్స్ చేశారు. వీరి రొమాన్స్ హద్దులు దాటడంతో నాగార్జున హెచ్చరించాల్సి వచ్చింది. 

Latest Videos


Inaya Sulthana

ఇనయ గేమ్ కూడా వదిలేసి సూర్య ప్రేమలో మునిగిపోయింది. నాగార్జున వార్నింగ్ అనంతరం దూరం అవుతున్నట్లు నటిద్దాం అని ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇనయ సూర్యను నామినేట్ చేసింది. ఆ వారమే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. అందుకు గుక్కపెట్టి ఏడ్చింది. హౌస్లో ఇనయ సూర్య జ్ఞాపకాలతో బ్రతికింది. 

Inaya Sulthana

ఇనయకు ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అనుకున్నారు. ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యింది. అనూహ్యంగా ఫైనల్ కి ముందు ఇనయ ఎలిమినేట్ అయ్యింది. ఇనయ ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఎవరినో కాపాడడానికి ఇనయ సుల్తానను ఎలిమినేట్ చేశారనే కామెంట్స్ వినిపించాయి. 

Inaya Sulthana

ప్రస్తుతం ఇనయ నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు, ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా మేకప్ లేకుండా బోల్డ్ వీడియో ఒకటి చేసింది. ఇనయ వీడియో చాలా రా అండ్ రస్టిక్ గా ఉంది. 

Inaya Sulthana

కాగా ఇనయను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వర్మ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సదరు ఫోటోలలో ఉన్న ఇనయ పాప్యులర్ అయ్యింది. ఈ అమ్మాయి ఎవరనే చర్చ నడిచింది. 

click me!