బ్లేజర్ మాత్రమే ధరించి.. బ్రా కనిపించేలా విష్ణుప్రియా అందాల రచ్చ.. యాంకర్ బ్యూటీఫుల్ పిక్స్

First Published Sep 1, 2023, 12:26 PM IST

యంగ్ యాంకర్ విష్ణు ప్రియా సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తోంది. వరుసగా ఫొటోషూట్ చేస్తూ గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

బుల్లితెర యాంకర్ గా యంగ్ బ్యూటీ యాంకర్ విష్ణు ప్రియా భీమినేని (Vishnu Priya) టెలివిజన్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే టీవీ రంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

యాంకర్ గా కొన్నాళ్ల పాటు స్మాల్ స్క్రీన్ పై సందడి చేసిన విష్ణు ప్రియా ప్రస్తుతం నటిగా వెండితెరపై అలరిచేందుకు సిద్ధమైంది. ఈమేరకు అవకాశాల కోసం తనదైన శైలిలో అడుగులు వేస్తోంది. వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది. అటు స్పెషల్ అపియరెన్స్ తోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 
 

Latest Videos


ఈ సందర్భంగా ఇటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. కొద్దిరోజులు కాస్తా గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం మళ్లీ వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో అదరగొడుతోంది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సెమీ ట్రెడిషనల్ వేర్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. మత్తెక్కించే ఫోజులతో మతులు చెడగొట్టింది. కిర్రాక్ లుక్ లో అందాల ప్రదర్శన తో మైమరిపించింది. ఖతర్నాక్ స్టిల్స్ తో హార్ట్ బీట్ పెంచేసింది.
 

లేటెస్ట్ ఫొటోస్ ల్లో విష్ణు ప్రియా గ్లామర్ మెరుపులు మెరిపించింది. గ్రీన్ లెహంగాలో వైట్ బ్లైజర్ ధరించి, లోపల షర్ట్ లేకుండా బ్రా అందాలు చూపిస్తూ నెట్టింట హీటెక్కించింది. గ్లామర్ డోస్ పెంచుతూ విష్ణు ప్రియా నెట్టింట దర్శనమిస్తుండటంతో నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. 
 

విష్ణు ప్రియా పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు. ఇక విష్ణు ప్రియా  రీసెంట్ గా ‘దయా’ వెబ్ సిరీస్ లో షబానా అనే ప్రధాన పాత్ర పోషించింది. జేడీ చక్రవర్తి తో కలిసి నటించి మెప్పించింది.  ప్రస్తుతం ఆ సిరీస్ ఓటీటీ వేదిక హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 
 

click me!