ప్రైవేట్ రిసార్ట్ లో పరువాలు కనిపించేలా పొట్టి బట్టలు వేసుకున్న శ్రీముఖి, హాట్ నెస్ డోసు పెంచేసిందిగా!

First Published Jun 4, 2021, 4:40 PM IST


అందాలు ఆస్వాదించే మనసు నీకుంటే దాచుకోకుండా చూపించడానికి మేము రెడీ అన్నట్లు ఉంది మన బుల్లితెర తార తీరు. ఫేమ్ కోసం, క్రేజ్ కొంచెం స్కిన్ షోలో హద్దులు దాటేస్తున్నారు బుల్లితెర భామలు. 
 

గత పదేళ్లలో బుల్లితెర కంటెంట్ లో విపరీతమైన మార్పులు వచ్చాయి. సాంప్రదాయ పద్ధతులకు చెక్ పెట్టిన టీవీ చానెళ్లు మసాలా ప్రోగ్రామ్స్ పై ఫోకస్ పెట్టాయి. హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్ లో ప్రాచుర్యం పొందిన కంటెంట్, ప్రోగ్రామ్స్ ని అడాప్ట్ చేసుకున్నాయి.
undefined
దీనిలో భాగంగానే బుల్లితెరపై స్కిన్ షో చేసే పద్దతిగా మొదలైంది. ఒకతరం యాంకర్స్ శారీ, హాఫ్ శారీ లేదా చుడిదార్ లను మాత్రమే ధరించేవారు. అదికాస్తా మిడ్డీలు, చడ్డీలు దాకా వెళ్ళిపోయింది. అనసూయ, రష్మీ వంటి యాంకర్స్ ఈ విషయంలో ట్రెండ్ సెట్టర్స్ గా ఉన్నారు.
undefined
రష్మీ, అనసూయల వారసులుగా ఎంట్రీ ఇచ్చిన యాంకర్స్ అందరూ స్కిన్ షో విషయంలో వాళ్లనే ఫాలో అవుతున్నారు. ఈ లిస్ట్ లో శ్రీముఖి కూడా ఉంది. శ్రీముఖి బుల్లితెరకు పరిచయమై ఐదేళ్లు కూడా కావడం లేదు. అయినప్పటికీ స్టార్ యాంకర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
undefined
ఇక శ్రీముఖి పరువాల విందు బుల్లితెర ప్రేక్షకులను తరచుగా ఫిదా చేస్తుంది. పొట్టి బట్టలలో తన సాలిడ్ అందాలు అప్పనంగా చూపించేసే ఈ బొద్దుగుమ్మ ప్రోగ్రామ్స్ కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఎందరో
undefined
బిగ్ బాస్ షోలో కూడా చిన్న చిన్న షార్ట్స్ ధరించి థైస్ చూపిస్తూ హీటు పెంచింది శ్రీముఖి. ఆమె గ్లామర్ పవర్ ఆ సీజన్ రన్నర్ గా నిలిపింది. పేరుకు రన్నర్ అయినా పారితోషికం విషయంలో విన్నర్ కంటే ఎక్కువే రాబట్టిందట.
undefined
బిగ్ బాస్ తరువాత శ్రీముఖి ఫేమ్ మరింత పెరిగింది. ఆమెకు బుల్లితెర కార్యక్రమాలలో అధికంగా ఆఫర్స్ వస్తున్నాయి. బుల్లితెర ద్వారా వచ్చే ఫేమ్ చాలదన్నట్లు సోషల్ మీడియా ద్వారా మరింత అభిమానులను సంపాదించే పనిలో పడింది శ్రీముఖి.
undefined
హాట్ హాట్ ఫోటో షూట్స్ కి పాప్యులర్ అయిన శ్రీముఖి ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ చూస్తే ముసలి వాళ్లకు కూడా యవ్వనం ఉప్పొంగుతుంది.
undefined
తాజాగా ఓ ప్రైవేట్ రిసార్ట్ లో కొబ్బరి ఆకుల మంచెపై నిల్చొని ఫోటో షూట్ చేసింది శ్రీముఖి.
undefined
పర్ఫుల్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో యద అందాలు, తొడల సోయగాలు చూపించి కుర్రాళ్లతో కసి రేపింది.  చూస్తేనే మగాళ్లకు చెమటలు పట్టేలా ఉన్న శ్రీముఖి హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూసిన ఆమె ఫ్యాన్స్ ఇంత హాట్ గా ఉంది ఏందీరా బాబు అనుకుంటున్నారు.
undefined
click me!