టాప్‌ పైకెత్తి నాభి అందాలతో పిచ్చెక్కిస్తున్న `జబర్దస్త్` రష్మి.. ఆ విరహ వేదన తట్టుకోవడం కష్టమే

First Published Oct 4, 2021, 9:17 PM IST

హాట్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌ పిచ్చెక్కిస్తుంది. `జబర్దస్త్` షోటో కట్టిపడేసే అందాలతో, మెస్మరైజ్‌ చేసే యాంకరింగ్‌తో ఆడియెన్స్ ని అలరిస్తుంది రష్మి. మరోవైపు నెటిజన్లకి గ్లామర్‌ మీల్స్ ని వడ్డిస్తుంది. రష్మీ నయా పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

యాంకర్‌ రష్మి `జబర్దస్త్` షోతో ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఓ వైపు తనదైన గ్లామర్‌తో షోకి కొత్త గ్లామర్‌ తీసుకొస్తే, ఆ షోతో తను పాపులర్‌ అయ్యింది. ఇలా `జబర్దస్త్`కి,రష్మికి విడదీయలేని బంధం ఉందని చెప్పొచ్చు. 

ఈ షో కోసం యాంకర్‌గా స్టేజ్‌పై ఎంతగా ఆకట్టుకుంటుందో, అంతకు మించి గ్లామర్‌ ఫోటో షూట్లతోనూ మెస్మరైజ్‌ చేస్తుంది. తనకంటూ ఓ స్పెషల్‌ ఫాలోయింగ్‌ని పెంచుకుంది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది. 

తాజాగా రష్మి రెడ్‌ డ్రెస్‌లో మెరిసింది. ప్యాంట్‌, టాప్‌లో మెరిపోయింది. విరహ వేదన చెందుతూ హోయలు పోయింది. టాప్‌ పైకెత్తి నాభి అందాలతో కుర్రాళ్లకి బంపర్‌ బోనాంజాని అందించింది. ఓ రకంగా ఫుల్‌ మీల్స్ వడ్డించేసింది. 
 

ప్రస్తుతం యాంకర్‌ రష్మి పంచుకున్న హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. ఇంటర్నెట్‌లో హీటు పెంచుతున్నాయి. 
 

యాంకర్‌ రష్మి ప్రస్తుతం రెండు షోలతో మెరుస్తుంది. ఓ వైపు `ఢీ` డాన్స్ తో ప్రతి బుధవారం సందడి చేస్తుంది. ఇందులో దీపికా పిల్లితో కలిసి ఆమె మెరుపులు మెరిపిస్తుంది. మరోవైపు ఇదే షోలతోనూ సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆదిలతోనూ కెమిస్ట్రీని పండిస్తూ అలరిస్తుంది.
 

ఇందులో `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోతో ప్రతి శుక్రవారం సందడి చేస్తుంది రష్మి. ఇందులో రష్మీపై పంచులు ఎంటర్‌టైన్‌మెంట్‌కి పీక్‌ అని చెప్పొచ్చు. అదే సమయంలో సుడిగాలి సుధీర్‌తో చేసే రొమాంటిక్‌ సన్నివేశాలు, స్కిట్టు `జబర్దస్త్` అభిమానులకు ఎక్స్ ట్రా భోనస్‌. 
 

మరోవైపు బుధవారం `ఢీ` డాన్స్ షో ద్వారా సందడి చేస్తుంది. ఇందులో దీపికా పిల్లితో కలిసి క్వీన్స్ డాన్స్ టీమ్‌లకు లీడర్‌గా వ్యవహరిస్తుంది. మరోవైపు అపోజిట్‌ టీమ్‌ కింగ్స్ టీమ్‌ లీడర్స్ సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆదిలతో వీరు చేసే హంగామా, సందడి సైతం డాన్సర్లకి, ఇటు ఆడియెన్స్ కి మంచి కిక్‌ ఇస్తుంటాయి. 
 

ముఖ్యంగా ఈ షోలో సుడిగాలి సుధీర్‌, రష్మిల మధ్య వచ్చే సన్నివేశాలు, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ షోని పీక్‌లోకి తీసుకెళ్తుందంటే అతిశయోక్తి కాదు. డాన్స్ షోలోని అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌నిస్తూ ఫుల్‌ మీల్స్ పెడుతున్నారు నిర్వహకులు. 
 

హాట్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. నెట్టింట హీటు పెంచుతున్నాయి. 

హాట్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. నెట్టింట హీటు పెంచుతున్నాయి. 

హాట్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. నెట్టింట హీటు పెంచుతున్నాయి. 

click me!