యోగా భంగిమలతో పిచ్చెక్కిస్తున్న అనసూయ.. మేకప్‌ లేకుండా ఇలా ఉంటారా?.. మొత్తానికి అసలు సీక్రెట్‌ చెప్పేసింది!

First Published Jun 21, 2021, 9:32 PM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ యోగా భంగిమలను పంచుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా పోజులను పంచుకుంది. మేకప్‌ లేకుండా ఎలా ఉంటుందో క్లారిటీగా చూపించింది. ఫ్యాన్స్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 
 

జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. తారలంతా యోగాలతో బిజీగా గడుపుతున్నారు. ఎడ్యూకేట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనసూయ కూడా యోగా చేసింది.
undefined
ఎల్లో టీషర్ట్, నైట్‌ ప్యాంట్‌లో పార్క్ లో కూర్చొని యోగాసనాలు వేసింది. ఈ సందర్భంగా యోగా చేస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. అవి అభిమానులు తెగ ఆకట్టుకుంటున్నాయి.
undefined
అనసూయ టీవీ షోలో మేకప్‌తో ఎంతో అందంగా, హాట్‌గా కనిపిస్తుంటుంది. తన గ్లామర్‌ చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా మేకప్‌ లేకుండా కనిపించి షాక్‌ ఇచ్చింది అనసూయ.
undefined
అయితే మేకప్‌ లేకపోయినా చాలా అందంగానే ఉంది అనసూయ. ముఖంపై మచ్చలు కనిపిస్తున్నాయి. కానీ అనసూయ అందం కింద అవి పెద్ద లెక్క కాదని చెప్పొచ్చు.
undefined
ఈ సందర్భంగా అనసూయ చెబుతూ, మీ భవిష్యత్‌ రహస్యం మీ దినచర్యలో దాగి ఉందని చెప్పింది. తన జీవితంలో యోగా అలాంటి పాత్రని పోషిస్తుందని చెప్పడానికి ఈ రోజుని అవకాశంగా తీసుకున్నట్టు చెప్పింది అనసూయ.
undefined
ప్రస్తుతం అనసూయ యోగా భంగిమలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లని అలరిస్తున్నాయి.
undefined
ఇదిలా ఉంటే ఇటీవల `జబర్దస్త్` షోలో వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనసూయ వేసుకున్న చిన్న చిన్న డ్రెస్‌పై కామెంట్‌ చేశాడు యాంకర్‌ శివ.
undefined
దీంతో సీరియస్‌ అయిన అనసూయ షో నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది.
undefined
click me!