ఓ వైపు విరహం.. మరోవైపు కొంటె చూపులు.. మత్తెక్కించే అనసూయ లేటెస్ట్ పిక్స్

First Published Oct 15, 2020, 4:37 PM IST

టెలివిజన్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ హోస్ట్ గా విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. టెలివిజన్‌లో షోస్‌ కంటే అనసూయని చూసేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా ఆమె తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. 
 

అనసూయ ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్‌ షో `జబర్దస్త్`కి హోస్ట్ గా వ్వవహరిస్తున్న విషయం తెలిసిందే.
undefined
గురువారం ప్రసారమయ్యే ఈ షో కోసం అనసూయ పోజులిచ్చింది. గ్లామర్‌తో రెచ్చిపోయింది.
undefined
విరహం, నిర్వేదం, కొంటెతనం వంటి పోజులతో హాట్‌ లుక్‌లో అబ్బురపరిచింది.
undefined
అయితే అనసూయ తరచూ నెటిజన్ల ఆగ్రహానికి, కామెంట్లకు గురవుతుంటుంది.
undefined
ఆమె ఫోటోలపై అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. వారిపై కూడా అనసూయ రెచ్చిపోతుంది.
undefined
ఇప్పుడు కూడా అలాంటి కామెంట్లే చేస్తున్నారు.
undefined
ఓ వైపు నెటిజన్ల కామెంట్లు, మరోవైపు అనసూయ ఘాటెక్కించే ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
undefined
undefined
undefined
undefined
undefined
undefined
undefined
undefined
undefined
undefined
click me!