బికినీలో అనన్య పాండే అందాలు.. చూస్తే కుర్రాళ్ల ఫ్యూజ్ లు అవుట్.. ‘లైగర్’ బ్యూటీ తెగింపు మామూలుగా లేదుగా.!

First Published Sep 8, 2022, 10:56 AM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) తాజాగా బికినీ అందాలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మతిపోయేలా పోజులిస్తూ కుర్రాళ్లకు చెమలు పటిస్తోంది. ప్రస్తుతం అనన్య బికినీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

కుర్ర హీరోయిన్ అనన్య పాండే అందాల విందుకు యువత చిత్తైపోతోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ షోకు కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేసే అనన్య తాజాగా బికినీలో ఘాటు అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లకు మైకం తెప్పిస్తోంది.
 

సోషల్ మీడియాలో అనన్య పాండే ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఏదోరకంగా ఖుషీ చేస్తుంటుంది. ఈ క్రమంలో ‘లైగర్’ బ్యూటీ లేటెస్ట్ గా ఐఫీస్ట్ కలుగజేసింది. నెట్టింట్లో అందాల సునామీని తెప్పించింది. అనన్య పంచుకున్న తాజా పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. సూర్యుడికే మైకం తెప్పిస్తున్నాయి.
 

ఈ  ఫొటోల్లో అనన్య స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. ఏకంగా బికినీలో అందాలు ఆరబోయడంతో కుర్రకారు గుండెలు జారినంత పనైంది. గ్రీన్  టూపీస్ బికినీలో స్కిన్ షో చేస్తూ టెంపరేచర్ పెంచేస్తోంది. కెమెరాకు దగ్గరగా స్లిమ్ ఫిట్ అందాలను చూపిస్తూ టెంప్టింగా ఫోజులిచ్చింది. ఈ యంగ్ బ్యూటీ బోల్డ్ గ్లామర్ షోతో యువకులను మెస్మరైజ్ చేస్తోంది.  

ప్రస్తుతం వేకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న అనన్య.. ఇలా తన గ్లామర్ పిక్స్ ను పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. ఇటీవలె ‘లైగర్’ (Liger)తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీతోనే అనన్య టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతుందని ఆశించినా చివరికి నిరాశే మిగిలింది.
 

అనన్య పాండేకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. కానీ విజయ్ దేవరకొండ -  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ ఫలితాలను అందుకుంది. దీంతో సౌత్ లో అనన్య తొలి ప్రయత్నం విఫలమైందనే చెప్పాలి. 
 

బాలీవుడ్ లో మాత్రం అనన్యకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. హిందీలో చేసినవి కొన్ని సినిమాలే అయినా.. ఆడియెన్స్, యూత్ లో ఈ సుందరి పెంచుకున్నక్రేజ్ వేరే లెవల్లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం  ‘ఖో గయే హమ్ కహాన్’,‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. 
 

click me!