Allu Sneha: అల్లు అర్జున్ భార్య అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్.. నిహారిక కామెంట్స్, వైరల్ పిక్స్

First Published Aug 7, 2022, 7:27 PM IST

అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అల్లు అర్జున్, తన పిల్లల గురించి విశేషాలు ఫ్యాన్స్ కి తెలియజేస్తూ ఉంటుంది. 

అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అల్లు అర్జున్, తన పిల్లల గురించి విశేషాలు ఫ్యాన్స్ కి తెలియజేస్తూ ఉంటుంది. 

అల్లు అర్జున్ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు. తరచుగా బన్నీ తన ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ వెళుతుంటాడు. 

అల్లు స్నేహ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటారు. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల అల్లు స్నేహ డిఫెరెంట్ అవుట్ ఫైట్స్ లో చేసిన ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్ అనేంతగా అల్లు స్నేహ గ్లామర్ తో డామినేట్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్, శారీస్ లలో అల్లు స్నేహ చేసిన ఫోటో షూట్స్ ఆకర్షించే విధంగా ఉన్నాయి. 

ఈ ఫోటోలకు నిహారిక కొణిదెల, స్టైలిస్ట్ ప్రీతమ్, సుస్మిత కొణిదెల, సోఫీ చౌదరి లాంటి సెలెబ్రిటీలు ఫైరీ ఎమోజీలతో కామెంట్స్ పెట్టారు. అల్లు స్నేహ రోజు రోజుకి గ్లామర్ ఇంటెన్సిటీ పెంచుతోంది. 

అలాగే మరికొన్ని గ్లామర్ పిక్స్ ని కూడా స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అల్లు స్నేహ, మహేష్ సతీమణి నమ్రత.. రాంచరణ్ సతీమణి ఉపాసన తరచుగా డిన్నర్ కి హాజరవుతుంటారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. పుష్ప మొదటి భాగంలో కంటే రెండవ భాగంలో బన్నీ డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

click me!