బ్లూ శారీలో సదా గ్లామర్ మెరుపులు.. కవ్వించే ఫోజులతో గుండెలు గల్లంతు చేస్తున్న ‘జయం’ బ్యూటీ..

First Published Aug 31, 2023, 4:50 PM IST

సీనియర్ భామ ‘జయం’ బ్యూటీ  సదా చీరకట్టులో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చి  కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా పంచుకున్న ఫొటోస్ తో చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

సీనియర్ నటి సదా వరుస ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా సదా ట్రెండీ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అదరగొడుతోంది. కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో అందంగా మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటూనే అందాల విందుతో యువతను మంత్రముగ్ధులను చేసింది. బ్యూటీఫుల్ ఫోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది. 
 

లేటెస్ట్ ఫొటోస్ ల్లో సదా బ్లూ శారీలో బ్యూటీఫుల్ గా మెరిసింది. చీరకట్టులో ముదురు భామ మరింత అందంగా మెరిసింది. ట్రాన్స్ ఫరెంట్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందాల విందు చేసింది. గుచ్చే చూపులతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కట్టిపడేసింది. 
 

సినిమాలకు ఐదేళ్లకు దూరమైన సదా ఇప్పుడిప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యింది. వరుసగా సినిమా ఆఫర్లు అందుకునేందుకు ప్రయత్నిస్తోంది.  అభిమానులు ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ ఎప్పుడు అని చూస్తున్నారు. ఈ క్రయంలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. 
 

ఆ మధ్యలో ‘హాలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘అహింస’ చిత్రంలో కీలక పాత్ర పోషించి వెండితెరపై అలరించింది. మున్ముందు మరిన్ని సాలిడ్ పాత్రలతో ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

ఇక ఆ మధ్యలో వెండితెరకు దూరమైన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై మాత్రం సందడి చేస్తూనే ఉంది. ‘ఢీ’ షోతో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను అలరించింది. అలాగే ఆయా ఈవెంట్లలోనూ సందడి చేస్తోంది. అలాగే ఇలా సోషల్ మీడియాలో కూడా వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది. 

click me!