హీట్ పెంచేలా నమిత సెక్సీ ఫోజులు.. ఫొటోస్

First Published Feb 26, 2020, 9:26 PM IST

అందాల సోయగం నమిత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో నమిత సొంతం, జెమిని, బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో అలరించింది. 

(Courtesy: Instagram) నమిత 'సొంతం' చిత్రంతో కెరీర్ ఆరంభించింది.
undefined
(Courtesy: Instagram) ఆరంభంలో నాజూగ్గా కనిపిస్తూ అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బొద్దుగా మారింది.
undefined
(Courtesy: Instagram) బొద్దుగా మారినా నమిత క్రేజ్ తగ్గలేదు.
undefined
(Courtesy: Instagram)బిల్లా చిత్రంలో నమిత కీలక పాత్రలో నటించింది.
undefined
(Courtesy: Instagram)  సింహా చిత్రంలో బాలయ్య సరసన నటించింది.
undefined
(Courtesy: Instagram)ఆ చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' సాంగ్ లో బాలయ్య పక్కన అదిరిపోయే స్టెప్పులేసి నమిత ఆకట్టుకుంది.
undefined
(Courtesy: Instagram) తాజాగా నమిత బ్లాక్ డ్రెస్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో షూట్ కుర్రకారు మతిపోగొట్టేలా ఉంది.
undefined
(Courtesy: Instagram) వివాహం తర్వాత నమిత సినిమాల జోరు తగ్గించింది.
undefined
(Courtesy: Instagram ) తాజాగా నమిత ట్రెండీ డ్రెస్ లో ఉన్న ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.
undefined
(Courtesy: Instagram ) రీసెంట్ గా నమిత తన భర్తతో కలసి ఉన్న ఫోటోలని కూడా షేర్ చేసింది.
undefined
(Courtesy: Instagram) ట్రెండీ లుక్ లో నమిత
undefined
(Courtesy: Instagram) నమిత సెక్సీ ఫోజులు
undefined
(Courtesy: Instagram) నమిత గ్లామర్ మెరుపులు
undefined
click me!