సెక్సీ చూపులతో చంపేస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్.. ఫొటోస్!
First Published Jan 7, 2020, 9:02 PM ISTలోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పటాని గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం దిశా పటానికి బాలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు రావడం లేదు.