vuukle one pixel image

నేను పారిపోలేదు, ఇక్కడే ఉన్నా.. వీడియో విడుదల చేసిన కస్తూరి శంకర్‌

konka varaprasad  | Published: Nov 18, 2024, 7:34 PM IST

నటి కస్తూరి శంకర్‌ తెలుగు వారిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై కేసు నమోదైంది. నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్లగా ఆమె ఇంటి వద్దలేదు. దీంతో పారారిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే దీనిపై నటి కస్తూరి స్పందించింది. తాను పారిపోలేదని, పోలీసులకు సహకరించానని తెలిపింది. ఈ మేరకు విడుదల చేసింది. అనంతరం ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వారాల రిమాండ్‌కి తరలించారు.