business

మీరు దాచుకున్న డబ్బుకు 3 రెట్లు వడ్డీ కావాలా? ఇలా చేయండి

3 టైమ్స్ వడ్డీ ఎలా?

సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌లో మూడు రెట్లు వడ్డీ కావాలంటే బ్యాంకులో ఒక సర్వీస్ యాక్టివేట్ చేసుకోవాలి.

ఆటో స్వీప్ తో FD వడ్డీ

'ఆటో స్వీప్' సర్వీస్ తో సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ లో  FD వడ్డీ లభిస్తుంది.

ఆటో స్వీప్ గురించి తెలుసా?

చాలా బ్యాంకులు ఆటో స్వీప్ సర్వీస్ ఇస్తాయి. కానీ చాలామందికి దీని గురించి తెలియదు.

ఎక్కువ వడ్డీ

ఆటో స్వీప్ సర్వీస్ యాక్టివేట్ చేస్తే ఎక్కువ వడ్డీ పొందవచ్చు.

లిమిట్ సెట్ చేయాలి

ఆటో స్వీప్ లో ఖాతాలో ఒక లిమిట్ సెట్ చేయాలి. ఆ తర్వాత డబ్బు FD గా మారుతుంది.

ఆటో స్వీప్ యాక్టివేషన్ ఇలా..

ఖాతాలో డబ్బు లిమిట్ దాటితే ఆటో స్వీప్ యాక్టివ్ అవుతుంది.

FDగా ఎలా అవుతుందంటే..

లిమిట్ కంటే ఎక్కువ డబ్బు ఆటోమేటిక్ గా FD గా మారుతుంది.

ఎక్కువ వడ్డీ

ఎక్కువగా ఉన్న డబ్బుపై FD వడ్డీ కూడా ఎక్కువగా లభిస్తుంది.

మూడు రెట్లు ఎక్కువ

సాధారణంగా FD వడ్డీ సేవింగ్స్ ఖాతా వడ్డీ కంటే 3 రెట్లు ఎక్కువ.

డబ్బుని ఎప్పుడైనా తీసుకోవచ్చు

ఆటో స్వీప్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ గా మారిన డబ్బుని ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. 

Find Next One