business

ఆ సిటీలో గాలి పీలిస్తే 49 సిగరెట్లు తాగినట్టే..

ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో

ఢిల్లీ AQI 978గా నమోదైంది. ఈ ప్రమాదకర స్థాయి రోజుకు 49 సిగరెట్లు తాగడానికి సమానం.

హర్యానాలో ఇలా..

హర్యానా AQI 631కి చేరుకుంది. ఇది రోజుకు 33.25 సిగరెట్లు తాగడంతో సమానం.

ఉత్తర ప్రదేశ్ లో..

ఉత్తర ప్రదేశ్ AQI 273కి చేరుకుంది. ఇది రోజుకు 10.16 సిగరెట్లు తాగడంతో సమానం.

పంజాబ్ లో..

పంజాబ్ గాలి కూడా చాలా విషపూరితమైంది. అక్కడ AQI 233గా ఉంది. ఇది రోజుకు 8.34 సిగరెట్లు తాగడంతో సమానం.

 

అరుణాచల్ ప్రదేశ్ లో..

అరుణాచల్ ప్రదేశ్ గాలి చాలా మెరుగ్గా ఉంది. దాని AQI 13, ఇది రోజుకు 0.18 సిగరెట్లు తాగడంతో సమానం.

లడఖ్‌లోనే శుభ్రమైన గాలి

లడఖ్‌లోనే శుభ్రమైన గాలి ఉంది. దాని AQI అత్యుత్తమమైనది. ఈ గాలి 100 శాతం స్వచ్ఛమైంది.

Find Next One