చాలా చూశా.. ఐటీ కంపెనీల్లో సెక్స్, హీరోయిన్లు ఒప్పుకుంటేనే.. నందిని రాయ్ హాట్ కామెంట్స్

First Published May 25, 2020, 9:45 AM IST

రెండేళ్ల క్రితం భారత చిత్ర పరిశ్రమలో మొదలైన మీటూ ఉద్యమంతో నటీమణులపై లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.

(Courtesy:Instagram)రెండేళ్ల క్రితం భారత చిత్ర పరిశ్రమలో మొదలైన మీటూ ఉద్యమంతోనటీమణులపై లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల గురించి తరచుగా వింటూనే ఉన్నాం. మీటూ ఉద్యమం మొదలైన తర్వాత పలువురు నటీమణులు తమకు ఎదురైనచేదు అనుభవాలని ధైర్యంగా మీడియాముందు చెప్పుకుంటున్నారు.
undefined
(Courtesy:Instagram) తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన, అసభ్యంగా ప్రవర్తించిన వారి పేర్లనిసైతం బయట పెడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలోనటి నదినిరాయ్ కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. నందినిరాయ్ బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే.
undefined
(Courtesy:Instagram) నందినిరాయ్ పలు చిత్రాల్లోహీరోయిన్ గా నటించింది. గ్లామర్ లుక్స్ తో కట్టిపడేసే నందినిరాయ్ తెలుగులో మరిన్ని అవకాశాలకోసం ప్రయత్నిస్తోంది. తాజాగా ఇంటర్వ్యూలోనందిని రాయ్ చిత్ర పరిశ్రమలో జరిగే కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
undefined
(Courtesy:Instagram) కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. ఏ రంగం అయినా కాస్టింగ్ కౌచ్ సహజం అని నందినిరాయ్ పేర్కొంది. అది అమ్మాయిలుఇచ్చే సమాధానం, వారి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని నందినిరాయ్ పేర్కొంది.
undefined
(Courtesy:Instagram) చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు మాత్రమే కాదు.. ఎవరైనా అమ్మాయిలునో చెబితేఎవ్వరూ ఏమీ చేయలేరు. నో చెప్పడంచెప్పకపోవడం వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఎవ్వరూ బలవంతపెట్టరు అని నందినిరాయ్ పేర్కొంది. కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు.. మెడికల్ కళాశాలల్లోకూడా జరుగుతాయి.
undefined
(Courtesy:Instagram) ఐటీ కంపెనీల్లో అవకాశాల పేరుతో అమ్మలకు ఆఫర్ ఇచ్చి వారితో శృగారం చేసే సంఘటనలునాకు చాలా తెలుసు. ఇతర రంగాలతో పోల్చుకుంటే సినిమా రంగం చాలా బెటర్ అని నందిని రాయ్ తెలిపింది.
undefined
(Courtesy:Instagram) కొన్ని కారణాల వల్ల తనకు హీరోయిన్ గా వచ్చిన అవకాశాలని వదులుకునట్లు నందినిరాయ్ పేర్కొంది. అడవి శేష్ క్షణం చిత్రంలో అదా శర్మ పాత్రలో నేను నటించాల్సింది. కానీ హైయర్ స్టడీస్ కోసం ఆ పాత్రని వదులుకున్నా. అల్లు శిరీష్ ఒక్క క్షణం చిత్రంలో సీరత్కపూర్ పాత్రలో నటించే ఛాన్స్ కూడా వచ్చింది. కొన్ని కారణాలవల్ల ఆ పాత్రని కూడా వదులుకున్నట్లు నందిని రాయ్ పేర్కొంది.
undefined
click me!