ఎద అందాలను ఎరగా వేస్తూ.. అదాశర్మ ఫోటోలు వైరల్!

First Published Feb 21, 2020, 10:34 AM IST

యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

(Courtesy: Instagram)'హార్ట్ ఎటాక్' లో అదా గ్లామర్, పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.
undefined
(Courtesy: Instagram) హార్ట్ఎటాక్ తర్వాత కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశం అదా శర్మ అందుకుంది.
undefined
(Courtesy: Instagram) 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'క్షణం' లాంటి చిత్రాల్లో అదా శర్మ నటించింది.
undefined
(Courtesy: Instagram) ఇటీవల అదా శర్మ రాజశేఖర్ 'కల్కి' చిత్రంలో నటించింది.
undefined
(Courtesy: Instagram) అదా శర్మ సోషల్ మీడియాలో చేసే గ్లామర్ ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. అందాల ఫోజులతో కుర్రకారు మతిపోగొడుతోంది.
undefined
(Courtesy: Instagram) తాజాగా అదా శర్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
undefined
(Courtesy: Instagram) ఈ ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.
undefined
(Courtesy: Instagram) అదా శర్మ చలాకీతనం, గ్లామర్ చూసి మంచి అవకాశాలు వస్తాయని భావించారు.
undefined
(Courtesy: Instagram) కానీ అదృష్టం కలసి రాకపోవడంతో పూర్తిస్థాయి హీరోయిన్ గా ఆదాకు మరిన్ని అవకాశాలు రాలేదు.
undefined
(Courtesy: Instagram) అదా శర్మ లేటెస్ట్ హాట్ ఫోటోలు
undefined
(Courtesy: Instagram) అదా శర్మ హాట్ ఫోటోలు
undefined
(Courtesy: Instagram) అదా శర్మ క్లీవేజ్ ఫోటోలు
undefined
(Courtesy: Instagram) అదా శర్మ ఫోటో గ్యాలరీ
undefined
click me!