శ్రీముఖి గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో బ్యూటిఫుల్ యాంకర్ గా నటిగా శ్రీముఖి రాణిస్తోంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. అయితే శ్రీముఖి సినిమాల్లో ఇంకా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళలేదు.