ఆదా శర్మ క్లీవేజ్ షో.. సెగలు పుట్టిస్తోంది!

First Published Jan 14, 2020, 4:35 PM IST

యంగ్ బ్యూటీ అదా శర్మ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. ఇటీవల అమ్మడు హాట్ క్లీవేజ్ షోతో ఆడియెన్స్ కి సరికొత్త కిక్ ఇచ్చింది.  

ఆ చిత్రంలో అదా గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అదా శర్మ కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.
undefined
మరికొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయింది.
undefined
కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల హీరోయిన్లు గ్లామర్ ఫీట్లు చేయడం సహజమే.
undefined
. సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంటారు.
undefined
అలా గ్లామర్ ఒలకబోయడంలో అదా శర్మ హద్దులు దాటేసింది.
undefined
తాజాగా అదా శర్మ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
అవకాశాల కోసమే అదా రెచ్చిపోతోందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
undefined
అవకాశాల కోసమే అదా రెచ్చిపోతోందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
undefined
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో అదా నటించింది.
undefined
ఇటీవల కల్కి చిత్రంలో కూడా అదా నటించింది.
undefined
click me!