ఏపీలో హైటెక్ సిటీ, 400కే కిలో మ‌ట‌న్‌, ఓయో గుడ్ న్యూస్‌.. 2025లో ఏసియానెట్ తెలుగులో ఎక్కువ‌గా చ‌దివిన వార్త‌లివే

Published : Dec 31, 2025, 11:28 AM IST

2025 Highlights: 2025కి గుడ్‌బై చెప్పే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మ‌రికొన్ని గంట‌ల్లో కొత్త ఏడాదికి వెల్‌క‌మ్ చెప్ప‌నున్నాం. ఈ నేప‌థ్యంలో 2025లో ఏసియా నెట్ తెలుగులో ఎక్కువ మంది రీడ‌ర్స్ వీక్షించిన వార్తా క‌థ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
19
ఏపీలో మ‌రో హైటెక్ సిటీ.. దెబ్బ‌కు ఈ ప్రాంత ప్ర‌జ‌ల రాత మార‌నుంది.

ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ అమెరికా వెలుప‌ల త‌న అతిపెద్ద ఏఐ హ‌బ్‌ను విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఢిల్లీలో చంద్ర‌బాబు, లోకేష్ కీల‌క ఒప్పందంపై చేసుకున్నారు. దీంతో విశాఖ భ‌విత‌వ్యం మార‌నుంది. పూర్తి క‌థ‌నం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

29
కిలో మటన్ కేవలం రూ.400 లకే ... అదీ హైదరాబాద్ లోనే, ఎక్కడో తెలుసా?

సండే వచ్చిందంటే చాలు తెలంగాణ ఇళ్లలో ముక్కల కూర ఉండాల్సిందే... కానీ ఇప్పుడు చికెన్ తిందామంటే బర్డ్ ప్లూ, మటన్ తిందామంటే ధర బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటిది కిలో మటన్ రూ.400 కే దొరికితే... ఇలా హైదరాబాద్ లో అతి తక్కువధరకే మటన్ దొరికే ప్రాంతమేదోో తెలుసా? పూర్తి క‌థ‌నం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

39
రూ.10, రూ.20 నాణేలపై కేంద్రం కీలక ప్రకటన!

New Currency: 10, 20 రూపాయల నాణేలు, నోట్లను నిలిపివేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి. పూర్తి క‌థ‌నం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

49
నీ అంత గొప్ప డ్యాన్సర్ ని కాదు నేను, కొంచెం తగ్గు అంటూ స్టార్ హీరోయిన్ కి చురకలంటించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ విషయంలో ఒక హీరోయిన్ తో చాలా ఇబ్బంది పడ్డారట. చివరికి ఆమెకి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పూర్తి క‌థ‌నం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

59
Fridge: ఫ్రీజర్ లో ఐస్ గడ్డ కట్టకూడదంటే ఏం చేయాలి?

చాలా మందికి ఇంట్లో ఫ్రిడ్జ్ లో ని ఫ్రీజర్ లో ఐస్ గడ్డ కట్టుకుపోయి ఉంటుంది. మరి, అలా గడ్డకట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. పూర్తి క‌థ‌నం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

69
మేక మటన్ మంచిదా గొర్రెది మంచిదా.? ఏది తింటే ఆరోగ్యంగా ఉంటామో తెలుసా.?

మటన్‌లో మేక, గొర్రె మాంసం రెండూ ఉంటాయని తెలిసిందే. ఒకేలా కనిపించినా ఈ రెండింటిలో కొన్ని తేడాలు ఉంటాయి. ఇంతకీ మేక, గొర్రె మాంసంల మధ్య ఉన్న తేడాలు ఏంటి.? ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి క‌థ‌నం కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి.

79
హైదరాబాద్ కు దగ్గర్లో అద్భుత హిల్ స్టేషన్స్... ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగిరావచ్చు

సెల‌వుల్లో ఇంట్లో ఉండకుండా కుటుంబంతో హాయిగా అలా ప్రకృతి ఒడిలో సేదతీరాలని చాలామంది కోరుకుంటారు. అలాంటివారు ఇలా ఉదయం వెళ్లి అలా రాత్రికి ఇంటికి తిరిగివచ్చే హైదరాబాద్ కు దగ్గర్లో హిల్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిగురించి తెలుసుకుందాం. పూర్తి క‌థ‌నం కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి.

89
6,6,6,6,6,6.. భారత్‌కు కొత్త 'హిట్‌మ్యాన్' దొరికాడు.. కోల్‌కతాలో బ్యాటింగ్ సునామీ

IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భార‌త్ బ్యాటింగ్ సునామీ కొన‌సాగింది. దీంతో 13 ఓవ‌ర్ల‌లోనే ఇంగ్లాండ్ ను చిత్తుచేసి భార‌త్ విజ‌యాన్ని అందుకుంది. పూర్తి క‌థ‌నం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

99
Oyo: క‌పుల్స్‌కి పండ‌గే.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఓయో

ప్ర‌ముఖ హోట‌ల్ బుకింగ్ సంస్థ ఓయోకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌త్‌లో చిన్న స్టార్ట‌ప్‌గా మొద‌లైన ఈ సంస్థ ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న సేవ‌ల‌ను విస్త‌రించింది. ఈ క్ర‌మంలోనే ఓయో ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పూర్తి క‌థ‌నం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories