అరవింద సమేతపై ఆరోపణలు.. గంటకే ఫేస్ బుక్ పోస్ట్ డిలీట్!

Published : Oct 15, 2018, 05:27 PM ISTUpdated : Oct 15, 2018, 05:37 PM IST
అరవింద సమేతపై ఆరోపణలు.. గంటకే ఫేస్ బుక్ పోస్ట్ డిలీట్!

సారాంశం

మరోసారి త్రివిక్రమ్ రచనలపై మచ్చ పడే విధంగా ఆరోపణలు వస్తున్నాయి. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ తో తెరక్కించిన అరవింద సమేత ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ కథ తనదే అంటూ రచయిత వేంపల్లి గంగాధర్ అరోపణలు చేస్తున్నారు. 

మరోసారి త్రివిక్రమ్ రచనలపై మచ్చ పడే విధంగా ఆరోపణలు వస్తున్నాయి. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ తో తెరక్కించిన అరవింద సమేత ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ కథ తనదే అంటూ రచయిత వేంపల్లి గంగాధర్ అరోపణలు చేస్తున్నారు. తన కథను తెలివిగా కాపీకొట్టేశారని ఉదయం సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. 

అయితే ఎందుకో గాని ఆయన గంట తరువాత ఆ పోస్ట్ ని డిలీట్ చేశారు. అంతలోనే ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గంగాధర్ సినిమాను కాపీ కొట్టారని వివరంగా చెప్పడం అలాగే త్రివిక్రమ్ తనతో మాట్లాడారని ఆయనతో కొన్ని రోజులు ఉన్నానని పేర్కొనడం కొత్త తరహా అనుమానాలకు దారి తీశాయి. 

అయితే ఈ విషయంలో పూర్తిగా క్లారిటీ కోసం గంగాధర్  ను ఏసియానెట్ టీమ్  ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఫెస్ బుక్ లో పోస్ట్ చేసిన గంట తరువాత ఎందుకు డిలీట్ చేశారు? ఆయన మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే చిత్ర యూనిట్ నుంచి కూడా ఈ ఆరోపణలపై ఎలాంటి సమాధానం రాలేదు. 

 

సంబంధిత వార్తలు..

అరవింద కలెక్షన్స్.. తారక్ కెరీర్ లో బెస్ట్ ఫస్ట్ వీకెండ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?